Jump to content

sarainodu-sariggaledu(Talk)


Disco King

Recommended Posts

 

0000.JPG

 
 
 
AP and TS / Entertainment
ఆ 30 నిముషాలే మూడ్ చెడగొట్టిందా..?
11:24 AM on 22nd April, 2016
print.gif
 
 

అల్లు అర్జున్ సరైనోడు మూవీ మొత్తానికి ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. బన్నీ తన పర్ఫార్ మెన్స్ తో, మాస్ అవతారంలో  ముఖ్యంగా తన ఫ్యాన్స్ ని మెప్పించినా.. సరైనోడు మాత్రం ఆడియెన్స్ ని నిరాశకు గురి చేసిందని అంటున్నారు. ఓవర్ కథనాలు, ఓవర్ యాక్షన్ సీన్స్ తో ఈ మూవీని నింపేశార ని, క్లైమాక్స్ లో చివరి 30 నిముషాలు అందరి మూడ్ చెడగొట్టేసిందనే టాక్ వినబడుతోంది.

01-sarainodu.gif

ఈ చివరి క్లైమాక్స్ సన్నివేశాలు బోయపాటి, జూనియర్ ఎన్టీఆర్ కాంబో లో వచ్చిన దమ్ము సినిమా ను గుర్తుకు తెచ్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇది బిలో ఏవరేజ్ అని అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగున్నా వీక్ స్టోరీ, పూర్ సాంగ్స్ ఈ సినిమాకు మైనస్ పాయింట్లు అయ్యాయని టాక్.   నిజానికి క్లైమాక్స్ సీన్ ని దర్శకుడు బోయపాటి శ్రీను బాగా తీస్తాడనే పేరుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకుని వినోదానికి, పాటలకు చక్కని ప్రాధాన్యత నిస్తాడని అంటారు. అయితే ఏ కారణం వల్లో ఈ చిత్రం లో అవి మిస్సయ్యాయి. అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం దీన్ని మాస్ సినిమాగా అభివర్ణిస్తున్నారు. 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...