Jump to content

పుత్రోత్సాహం..


Vinod

Recommended Posts

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన వారసుడు అభయ్‌రామ్‌ని బయటి ప్రపంచానికి పరిచయం చేశాడు. అభయ్‌రామ్ పుట్టినప్పటి నుంచి అతడి ఫోటోలేవీ బయటికి రాలేదు. రేపు ఎన్టీఆర్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఒక రోజు ముందే ఎన్టీఆర్ తన వారసుడి ఫోటోల్ని ఫేస్‌బుక్ ద్వారా అభిమానులకు చూపించాడు. 

ఇలా అభిమానులకు తన పుట్టినరోజు కానుకని అందించడానికే ఇన్నాళ్లు అభయ్‌రామ్ ఫస్ట్‌లుక్ ఎక్కడా బయటికి రాకుండా ఎన్టీఆరే జాగ్రత్త పడ్డాడని టాక్. 

post-43946-0-94523600-1432057756_thumb.gif

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...