Jump to content

Patas tv rights 4crs. super begining for nandamuri


raghup

Recommended Posts

Tue, Feb 03, 2015

 

 

సినిమా హిట్టయితే ఇక అన్ని రకాలుగానూ ఆ నిర్మాతకు కాసుల పంట పండుతుంది. ఇప్పుడు కల్యాణ్ రామ్ నటించి, నిర్మించిన 'పటాస్' చిత్రానికి కూడా అదే జరుగుతోంది. సినిమా సూపర్ హిట్టవడంతో శాటిలైట్ హక్కుల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. దీంతో ఓ ప్రముఖ టీవీ చానెల్ 4 కోట్లు ఆఫర్ ఇచ్చి హక్కులను సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం. అలాగే, తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం వసూళ్లు దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు ఈ వసూళ్లు 12 కోట్లు దాటినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాతో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి డిమాండ్ బాగా పెరిగిపోయింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...