Jump to content

వన్ ఇండియా » తెలుగు » సినిమా » వార్తలుజూ.ఎన్టీఆర్.


Govindu

Recommended Posts

వన్ ఇండియా » తెలుగు » సినిమా » వార్తలుజూ.ఎన్టీఆర్...చిన్నతనంలో ఇలా చిలిపిగా (రేర్ ఫోటోలు)

 

Posted by: Bojja Kumar Updated: Tuesday, May 20, 2014, 12:06 [iST] Ads by 

20-1400565308-ntr01.jpg

 

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నేటితో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా జూ ఎన్టీఆర్ గురించిన సినిమా సంగతులను నెమరు వేసుకుంటూ అతనికి సంబంధించిన చిన్ననాటి ఫోటోలపై ఓ లుక్కేద్దాం.విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు మనవడైన జూ ఎన్టీఆర్ మే 20, 1983న జన్మించాడు. తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి షాలిని. అంతా అతన్ని ముద్దుగా తారక్ అని పలుస్తుంటారు. చిన్నతనం నుండే నటనపై ఆసక్తిపెంచుకున్న తారక్ మొదట కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందాడు. తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులైన ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు.తరువాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించాడు. 2001లో హీరోగా ‘నిన్ను చూడాలని' చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ చిత్రం అంతగా ఆడకపోయినా ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు. మరిన్ని వివరాలు స్లైడ్ షోలో... for(var e,l='article aside figcaption figure footer header hgroup nav

 

జూ ఎన్టీర్...చిన్నతనంలో ఇలా చిలిపిగా (రేర్ ఫోటోలు) 1/11 జూ ఎన్టీఆర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా విజయం, మంచి పేరు సాధించాడు. ఆ చిత్రం విజయవంతమవడం తో విరివిగా అవకాశాలు రాసాగాయి. జూ ఎన్టీర్...చిన్నతనంలో ఇలా చిలిపిగా (రేర్ ఫోటోలు) 2/11 ఫ్యాన్స్ ఆ తర్వాత వచ్చిన సుబ్బు నిరాశ పరిచింది. ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వం లో వచ్చిన ఆది చిత్రంలో అతని నటన చూసి ఎంతో మంది అతని అభిమానులుగా మారారు. జూ ఎన్టీర్...చిన్నతనంలో ఇలా చిలిపిగా (రేర్ ఫోటోలు) 3/11 సింహాద్రి మళ్ళీ అల్లరి రాముడు బాగా ఆడలేదు. ఆ తరువాతి సింహాద్రి చిత్రం మాత్రం తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయం తో అతను అగ్ర నటులలో ఒకనిగా ఎదిగాడు. జూ ఎన్టీర్...చిన్నతనంలో ఇలా చిలిపిగా (రేర్ ఫోటోలు) 4/11 వరుస చిత్రాలు సింహాద్రి చిత్రం తర్వాత ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాల్లో నటించాడు జూ ఎన్టీఆర్. జూ ఎన్టీర్...చిన్నతనంలో ఇలా చిలిపిగా (రేర్ ఫోటోలు) 5/11 రాఖీ రాఖీ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న ఫలితాలు ఇవ్వక పోయినా అతని నటన విమర్శకుల ప్రశంశలనందుకుంది. జూ ఎన్టీర్...చిన్నతనంలో ఇలా చిలిపిగా (రేర్ ఫోటోలు) 6/11 ఆ ఇద్దరూ దర్శకులంటే... జూ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహిత దర్శకులు రాజమౌళి, వివి వినాకయ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ చిత్రాలు జూ ఎన్టీఆర్‌ను హీరోగా నిలబెట్టాయి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది, అదుర్స్ చిత్రాలు భారీ విజయం సాధించాయి. జూ ఎన్టీర్...చిన్నతనంలో ఇలా చిలిపిగా (రేర్ ఫోటోలు) 7/11 ప్లాపులు ఇచ్చిన దర్శకుడు జూ ఎన్టీఆర్ కెరీర్లో భారీ ప్లాపులు ఇచ్చిన దర్శకుడు మెహర్ రమేష్. 2008 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో నటించిన "కంత్రి" అనే చిత్రం పరాజయం పొందింది. 2011 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మాణంలో వచ్చిన "శక్తి" చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే అతిపెద్ద ప్లాపు చిత్రంగా నిలిచింది. జూ ఎన్టీర్...చిన్నతనంలో ఇలా చిలిపిగా (రేర్ ఫోటోలు) 8/11 ప్రస్తుతం రభస ప్రస్తుతం జూ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ‘రభస'. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. జూ ఎన్టీర్...చిన్నతనంలో ఇలా చిలిపిగా (రేర్ ఫోటోలు) 9/11 తర్వాతి చిత్రం రభస చిత్రం తర్వాత జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. జూ ఎన్టీర్...చిన్నతనంలో ఇలా చిలిపిగా (రేర్ ఫోటోలు) 10/11 త్వరలో తండ్రి కాబోతున్న ఎన్టీఆర్ 2011లో జూ ఎన్టీఆర్ వివాహం లక్ష్మి ప్రణతితో జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ దంపతులు ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రణతి గర్భవతి. You might like 11/11 ఆమెతో హాట్ సీన్లు ఉంటాయని ఊరిస్తున్న హీరో మనోజ్! సందడి: కెసిఆర్‌తో అశోక్ తేజ, అరుణ భేటీ (పిక్చర్స్) జూ.ఎన్టీఆర్ ప్లస్ లు మైనస్ లు (పుట్టిన రోజు స్పెషల్) సంకీర్ణం ఊహ: జగన్‌కు ఇక చిక్కులే (పిక్చర్స్) దోస్తీ: అక్బర్‌ను

 


Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...