Jump to content

సొంత టివి ఛానల్ ఉండడం ఇంత నరకమా?!,..


Recommended Posts

సొంత టివి ఛానల్ ఉండడం ఇంత నరకమా?!,..

సాక్షి మీడియా,.. ఆంధ్ర మీడియా రంగంలో, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఎవరికీ మింగుడుపడని అంశం ఇప్పటిదాకా. సాక్షి రచయితల సంఘం వైకాపా పార్టీ అధికార ప్రతినిధులుగా, సాక్షి టివి యాంకర్స్ ప్రచార కార్యదర్శులుగా టిడిపి పార్టీపై చెలరేగి విమర్సించేవాళ్ళు వైకాపా నాయకులు కూడా సాక్షి మీడియాని ఫాలో అయి కొంచెం లేట్ గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. సాక్షి మీడియా నాయకులలో , ప్రజలలో ఒక అబద్దాన్ని సృష్టించడానికి ప్రయత్నించింది. ప్రతిసారి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా తప్పుడు అంకెలతో గారడీ చేసి ప్రజల్ని మభ్యపెడుతుంది. ఒక పక్క అంకెలలో టిడిపి మెజారిటీ ఉన్నా, మిగతా ఛానల్స్ అన్ని వాస్తవం చెబుతుంటే, వైకాపా దూసుకుపోతుంది కదా! అని పక్కనున్న యాంకర్స్ తో అరువు తెచ్చుకున్న నవ్వుతో, బలవంతంగా వైకాపాని పొగుడుతారు. కొంచెం విషయానికే హడావిడి చేసే సాక్షి మీడియా, ఒక పక్క అంకెలలో వైకాపాకి అతిశయోక్తిగా గారడీ అంకెలు వేసి, టిడిపి కన్నా ఎక్కువ చూపినా యాంకర్స్ నోరు మాత్రం వైకాపాని పొగిడే ధైర్యం లేక కాంగ్రెస్ ని తిడుతూ కాలం వెల్లబుచ్చుతూ,..నరకయాతన అనుభవిస్తుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...