Jump to content

శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు


ILLUMINATI

Recommended Posts

Posted
Ugadi+Images,+Ugadi+Wallapapers,+Ugadi+G

 

 

షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి

సకల అనుభూతుల మిశ్రమం జీవితం 

షడ్రుచుల లోని తీపి,నవరసాలలోని సంతోషం 

సదా అందరి జీవితాలలో నిండాలని కోరుకుంటూ 

DB మిత్రులందరికీ,శ్రేయోభిలాషులకు పేరు పేరునా...

శ్రీ జయనామ నూతన సంవత్సర  శుభాకాంక్షలు...

ధర్మస్య జయోస్తు! అధర్మస్య నాశోస్తు!! విశ్వస్య కల్యాణమస్తు!!!

Posted

శ్రీ జయనామ నూతన సంవత్సర  శుభాకాంక్షలు...

 

Thank you and wish you the same

 

e jayanama savatharam lo mana TDP jayakethanam eguraveyali ............. 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...