Jump to content

తెలుగుదేశం 33వ అవిర్బహవ దినోత్సవం


TDP_Gk

Recommended Posts

ఇవాళ మన పార్టీ. 33వ అవిర్బహవ దినోత్సవం...తెలుగుదేశం కార్యకర్తలకి..నాయకులకి...సనుభుతిపరులకి శుభాకాంక్షలు...మరి ముఖ్యంగా మా అదినాయకుడు చంద్రబాబునాయుడు గారికి, పార్టిని 10 సంవత్సారాలు నుంచి ఎన్నో ఒడిదుడుకుల నుంచి కాపాడినందుకు, ప్రతి కార్యకర్త మీకు రుణపడి ఉంటాం ....
తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కస్టపడి,, పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకి జోహార్లు...మీ త్యాగాలు వృధా కానివ్వం...మరోసారి తెలుగుదేశం జెండా రెప రెపలు ఆడించి..మీకు ఘనమైన నివాళి అర్పిస్తాం...
చివరగా ఇలాంటి పార్టీని స్తాపించిన "అన్న"గారిని స్మరించుకుంటూ...జై తెలుగుదేశం...జై NTR...జై జై చంద్రబాబు....

 

1899533_745093352175682_1818787904_o.jpg

Link to comment
Share on other sites

Anna gari samadhee okkathey kadha brother...........2 how?........... Modi Gujarat lo plan chesey nattu "sardar" satue ikkada plan cyeachuu mana "Anna" statue on krishna bank or godavari bank...................

anduke aa peepwall esa kudirida leda ani... Statue of Unity la Statue of Telugu Pride ani petali

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...