Jump to content

Spoorthinivvani Gujarat vasthavalu - says Yanamala


Recommended Posts

                                                                                                            400x400_IMAGE22771678.png

 

                                                        ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపారని జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం ఎంత? మోదీ పాలనలోనే గుజరాత్ కొత్తగా అభివృద్ధి చెందిందని ఏ అధికారిక నివేదికా నిర్ధారించడం లేదు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయాలు సాధించి పెట్టగల నాయకునిగా నరేంద్రమోదీని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. గుజరాత్‌లో ఆదర్శ పాలన నెలకొన్నదని 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి అధికారం ఇస్తే దేశమంతటా మోదీ తరహా అభివృద్ధిని అందిస్తారని కార్పొరేట్ మీడియా సైతం ప్రచారం చేస్తోంది. ఆన్‌లైన్‌లో ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక అనుబంధ వెబ్‌సైట్లను కూడా మోదీ ప్రచార సాధనాలుగా బీజేపీ వారు ఉపయోగించుకుంటున్నారు. మన దేశంలో 13.7 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు అంచనా. వీరిలో 6.8 కోట్ల మందికి ఫేస్ బుక్‌లో, 1.8 కోట్ల మందికి ట్విట్టర్‌లో ఖాతాలున్నాయి. వీరంతా యువతీ యువకులే. మొత్తం ఓటర్లలో 35 శాతం యువజనులే. అందుకే యువతను ఆకట్టుకునేందుకు మోదీ నాయకత్వ ఘనతపై ఆన్‌లైన్ ద్వారా విస్తృత ప్రచారానికి బీజేపీ వారు పూనుకున్నారు. నరేంద్ర మోదీ అందరివాడుగా మారడం నిజమేనా? ఇంతకూ ఆయన సాధించిన అభివృద్ధిలో నిజమెంత?

                                                                                         నరేంద్ర మోదీ మొదట ఒక టీ స్టాల్‌లో పనిచేశారు. తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్‌గా మారారు. అడ్వాణీ అయోధ్య యాత్రలో మోదీ ఆయన వెన్నంటి వున్నారు. ఆ సమయంలోనే కొరియోగ్రాఫర్‌గా మోదీ పనిచేశారు. మాటల మాంత్రికుడు, అద్భుత వక్త అయిన మోదీకి ఆరెస్సెస్ పెద్దల అండదండలున్నాయి. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిననాటికి మోదీ ఏ ఎన్నికల్లోనూ పోటీచేయలేదు. బీజేపీ కార్యదర్శి వంటి ముఖ్య హోదాలో పనిచేసినప్పటికీ పార్టీ వర్గాల్లోనే తప్ప బయట ఆయన గురించి పెద్దగా తెలియదు. ముఖ్యమంత్రి పీఠమెక్కిన ఐదు నెలల్లోనే గోధ్రా ఘటన సంభవించింది. దరిమిలా చోటుచేసుకున్న మారణ కాండతో మోదీపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. గుజరాత్ మారణకాండ మైనారిటీ మతస్థులకు ఒక మానని గాయం. వాజపేయి తనకు ఆదర్శమని మోదీ చెబుతున్న మాటల్లో, చేతల్లో చెప్పలేని తేడా ఉంది. వాజపేయితో పోల్చుకోవడం ఎంతవరకు సమంజసం? మిత్రపక్షాలన్నిటికీ ఆమోదయోగ్యుడైన నాయకుడు బీజేపీకి కావాలి. నరేంద్ర మోదీ ఎన్నటికి వాజపేయి కాలేరని మాజీ జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రా అన్నారు. మోదీ ప్రధాని అయితే ఎన్డీ ఏ భాగస్వామ్య పార్టీలు బీజేపీతో కలసిరావని ఆయన అన్నారు. బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తేనే మోదీ ప్రధాని అవుతారని మిశ్రా అన్నారు. దేశంలోని ఇరవై కోట్ల మంది ముస్లింలకు మోదీ విశ్వాసం కల్గించాల్సి ఉంది. ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడం ఎలా అన్నది మోదీ ముందున్న ప్రధానమైన సవాల్. ఉత్తరప్రదేశ్‌లో 18.5 శాతం, బీహార్‌లో 16.5 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. వారి ఓట్లను మోదీ తనవైపు తిప్పుకోవడం ఎలా సాధ్యం? గుజరాత్ మొదటి నుంచి కార్పొరేట్ ఇన్వెస్టర్స్‌కి కీలక కేంద్రం. గుజరాత్‌లో పెట్టుబడులు పెడుతున్న కార్పొరేట్ సంస్థలు తమ ఆధ్వర్యంలోని మీడియా ద్వారా రాజకీయ విపణిలో నరేంద్ర మోదీకి విపరీతమైన గిరాకీ పెంచుతున్నాయి. అందుకే మోదీ, భారతదేశం తన దృష్టిని మళ్లించుకోలేనంతగా విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ప్రసార సాధనాలు హైప్ చేయడంతో బలమైన నేతగా ఆయన జనం ముందుకు వచ్చారు. గుజరాత్‌కు స్వర్ణయుగం తీసుకొచ్చిన మోదీ, దేశానికి అవసరమైన నాయకుడు అంటూ కార్పొరేట్ మీడియా ఊదరగొడుతోంది. బీజేపీ అధ్యక్షుడిగా రాజ్‌నాథ్ సింగ్ నియామకాన్ని ధ్రువపరచేందుకు ఏర్పాటైన సమావేశంలోనే మోదీ నామస్మరణ మొదలైంది. దేశంలోనే విశిష్ట అభివృద్ధికి వికాసపురుషుడంటూ మోదీని ఆ పార్టీ నాయకులంతా తెగ పొగడటం విశేషం.

                                                                            గుజరాత్‌లో మూడవసారి మోదీ విజయం గుర్తించవలసిందే. అయితే హ్యాట్రిక్ సాధించిన ముఖ్యమంత్రులలో మోదీ మొదటి వారు కాదు. ఏ మాత్రం ఆర్భాటం లేకుండా తన పని తాను చేసుకుంటూ పరిపాలించిన ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వంటి వారు అద్భుతాలు చూపించకపోయినా మూడవ సారి విజయం సాధించిన విషయం దేశ ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టేనాటికే గుజరాత్ 8.3 శాతం వృద్ధిరేటు సాధించింది. అయితే ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలు పూర్తిగా వెనుకబడిన రాష్ట్రాలు. అటువంటి రాష్ట్రాలు ఇప్పుడు అభివృద్ధి బాట పట్టాయి. అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే వారు గొప్ప వారా? లేక అభివృద్ధిలో అట్టడుగున ఉన్న రాష్ట్రాలను అభివృద్ధిచేసినవారు గొప్పవారా? అభివృద్ధిలో, పారిశ్రామికీకరణలో ఇతర రాష్ట్రాలకన్నా గుజరాత్ చాలా ముందంజలో ఉందని మోదీతో పాటు, బీజేపీ నాయకులు గొప్పలు చెబుతున్నారు. గుజరాత్ అంటే అభివృద్ధి అని, అభివృద్ధి అంటే గుజరాత్ అని ప్రచారం చేస్తున్నారు. పది శాతం అభివృద్ధి రేటు సాధిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు. గుజరాత్ వృద్ధిరేటు ఐదు శాతం మించి ఉండకపోవచ్చని నిపుణులు కొంత మంది అనుమానిస్తున్నారు. సామాజిక కార్యకర్తలు సమాచార హక్కు చట్టం ద్వారా సంపాదించిన సమాచారమే నిదర్శనం. గుజరాత్ వ్యవసాయ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గుజరాత్‌లో అభివృద్ధి సమతుల్యతతో కూడినది కాదని పేద రైతులకు అనుకూలమైనది కాదని తేటతెల్ల మైంది. గుజరాత్ స్థూల జాతీయోత్పత్తి ఇలా ఉంది: 2001-02లో 8.3; 2006-07లో 8.4; 2008-09లో 7.0; 2011-12లో 8.5 శాతం. కాగా 2013-14 ఆర్థిక సంవత్సరంలోను, 2014-15 ఆర్థిక సంవత్సరంలోనూ 7 శాతానికి పైగా వృద్ధిరేటు సాధించగలదని అంచనా. సౌరాష్ట్రలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. రైతు ఆత్మహత్యల వార్తలను ప్రభుత్వం బయటకు పొక్కనీయడం లేదు. సూపర్ ఫాస్ట్ హై వేలను చూపించి సౌరాష్ట్ర వెలిగిపోతుందని మోదీ చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదు. అనేక పల్లెలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. మిగులు విద్యుత్తు సాధించినట్లు గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్రంలో గత ఏడాది సౌరాష్ట్రలో వర్షాలు సరిగా లేక దాదాపు 35 లక్షల హెక్టార్లలో పత్తి పంట దెబ్బతిన్నది. మరి మిగులు విద్యుత్ ఉన్నప్పుడు పంటలు ఎందుకు ఎండిపోవాల్సి వచ్చింది? వ్యవసాయరంగంలో ముందుంటే రైతు ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయి? నర్మదానదీ జలాలతో సౌరాష్ట్రను సస్యశ్యామలం చేస్తానన్న మోదీ హామీలు నీటి మూటలయ్యాయి. గుజరాత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపానని, తాను దేశ ప్రధాని కావడానికి సహకరిస్తే దేశం మొత్తాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకుపోతానని నరేంద్ర మోదీ చెబుతున్న మాటల్లో వాస్తవం ఎంత? ప్రణాళికా సంఘం నివేదికలు పరిశీలిస్తే తెలుస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు పంజుల్ భండారీ విడుదల చేసిన ఒక నివేదిక లో గుజరాత్ 'అభివృద్ధి' వివరాలిలా ఉన్నాయి. ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు కల్పించడంలో గుజరాత్ దేశంలో 16 వ స్థానంలో ఉంది. ఆరోగ్యరంగంలో దేశంలో గుజరాత్ కంటే ఐదు రాష్టాలు మాత్రమే వెనుకబడి వున్నాయి. మౌలిక సదుపాయాల విషయంలో గుజరాత్ 11వ స్థానంలో ఉంది. పారిశ్రామికంగా గుజరాత్ ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పుకుంటున్నప్పటికీ రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించటంలో 8వ స్థానంలోఉంది. మానవాభివృద్ధి సూచీలో గుజరాత్ 6వ స్థానంలో ఉన్నది. ఇక రుణ భారం విషయంలో మోదీ పాలనలోని రాష్ట్రం దేశంలో 4వ స్థానంలో ఉంది. ఆదాయం విషయానికి వస్తే గుజరాత్ దేశంలో 16వ స్థానంలో ఉన్నది. బీపీయల్ కనీస ఆదాయం సైతం లేనివారు (సురేష్ టెండూల్కర్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం) గుజరాత్ 10వ స్థానంలో ఉంది. ప్రజల కొనుగోలు సామర్థ్యం విషయంలో 14వ స్థానంలో ఉంది. గుజరాత్ అభివృద్ధి దేశానికే ఆదర్శమంటూ బాకాలూదుతున్న వారు గుజరాత్‌లో పెరిగిన ఆర్థిక అసమానతలపై ఏమి సమాధానం చెబుతారు? అభివృద్ధి చెందితే అసమానతలు ఎందుకు పెరిగాయి? గుజరాత్‌లో తలసరి ఆదాయం పడిపోవడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలు కుంటుపడుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి 1980-81లో కంటే 1990-91లో 2.9 శాతం తక్కువగా ఉంది. 2000-01లో కంటే 2008-09లో 8.1 శాతం తక్కువగా ఉంది. 2005-06లో కంటే 2009-10లో 2.2 శాతం తక్కువుగా ఉంది.

                                                                       ఈ విధంగా అన్ని విధాల వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామంటూ గొప్పలు మార్మోగించడం సిగ్గుచేటు. నరేంద్ర మోదీ పాలనలోనే గుజరాత్ కొత్తగా అభివృద్ధి చెందిందని ఏ అధికారిక నివేదికా నిర్ధారించడం లేదు. దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న బీహార్ నేడు అభివృద్ధి పథంలో అగ్రగామిగా ఉంది. పైన తెలిపిన వాస్తవాలను పరిశీలిస్తే గుజరాత్ అభివృద్ధి చెందిందా లేదా అనేదే సామాన్యులకు సైతం అర్థమవుతోంది. కావున మోదీ భజన చేస్తున్న కార్పొరేట్ మీడియా ఆయన్ని ఆకాశానికి ఎత్తుతున్నవారు ముఖ్యంగా యువజనులు వాస్తవాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ముస్లింల, క్రైస్తవుల, ఎస్సీల, ఎస్టీల, ఓబీసీల ఆదరణ పొందకుండా మోదీ ప్రధానమంత్రి కావడం ఎలా సాధ్యం ?

                                                                                                               - యనమల రామకృష్ణుడు శాసనమండలి ప్రతిపక్ష నాయకులు

 

Link to comment
Share on other sites

  • Replies 119
  • Created
  • Last Reply

lol, this heights of in security .. 

 

 

We wont Support Bjp or congress - CBn hunda thanam ga untundi .. 

 

kaani ila attacking sethee unna sympathy kuda poddi 

antey thappulu etthi choopatam kooda thappey na?? paina yanamala garu icchina stats anni wrong antaara? vaati gurinchi matladakunda ekkadekkadiko vellipoyi CBN meedha sympathy adhi idhi ani matladatharenti???

Link to comment
Share on other sites

lol, this heights of in security .. 

 

 

We wont Support Bjp or congress - CBn hunda thanam ga untundi .. 

 

kaani ila attacking sethee unna sympathy kuda poddi 

 

Prathi dhaaniki insecurity anedhi okkatey samaadhanam kaabodhu... ikkadey telisipotundhi mingaleka mangalavaram antondhi evaro..

Link to comment
Share on other sites

antey thappulu etthi choopatam kooda thappey na?? paina yanamala garu icchina stats anni wrong antaara? vaati gurinchi matladakunda ekkadekkadiko vellipoyi CBN meedha sympathy adhi idhi ani matladatharenti???

asalu  bjp  gurunchi  topic andukany  tdp  ki    bjp ki  maha vastae.............  4 to   5 vastay   mana state  lo...........    :wall:  prathi okadini  kelukuntu  potae  migiladi  sunamae.....

Link to comment
Share on other sites

asalu  bjp  gurunchi  topic andukany  tdp  ki    bjp ki  maha vastae.............  4 to   5 vastay   mana state  lo...........    :wall:  prathi okadini  kelukuntu  potae  migiladi  sunamae.....

Oka Pradhaana rajakeeya paksham ga unna mana party anni vishayala gurinchi matladutundhi.. prathi okka vishayam lo mana party stand ento clear ga undali.. adhey varthisthundhi ee vishayam lo kuda.. mana version ento explain chesaru modi gurinchi..

BJP valla kuda mana party ki sunnam annav chudu.. :rofl::roflmao:

Link to comment
Share on other sites

asalu  bjp  gurunchi  topic andukany  tdp  ki    bjp ki  maha vastae.............  4 to   5 vastay   mana state  lo...........    :wall:  prathi okadini  kelukuntu  potae  migiladi  sunamae.....

 

prathi vaadu edho okati setthuu pothuntey xxxxxxxxxx laaga moola koorchodhu mana TDP.. oka baadhyatha kaligina pradhaana raajakeeya paksham ga thappu oppulanu enchi choopinchalsina baadhyatha undhi.. mana party aney kaadhu.. ye party ki aina sarey idhi varthisthundhi..

Link to comment
Share on other sites

prathi vaadu edho okati setthuu pothuntey xxxxxxxxxx laaga moola koorchodhu mana TDP.. oka baadhyatha kaligina pradhaana raajakeeya paksham ga thappu oppulanu enchi choopinchalsina baadhyatha undhi.. mana party aney kaadhu.. ye party ki aina sarey idhi varthisthundhi..

mundhu  mana state lo  sangathi   susthae salu       taruvata   gujarat   sangathi  sudhachu,,,,,,,,,,,    adi  ado   ap loni   bjp valla mida  concerate  chestae  better   matladitae   velli  gujrat  mida  padataru

Link to comment
Share on other sites

Yanamala Ramakrishnudu garu chupina stats ki NFDB modi uth samaadhanam ivvaali..!! either ee stats thappani aina proove cheyali ledha thamadhey thappani aina oppukovali.. ani demanding setthunnam

 

YRK maatalni kooda evaranna pattinchukuntaara Garimi.....asala mundhu aayana constituency vaalle pattinchukuntaaro ledho...baadshahbrahmi3.gif

Link to comment
Share on other sites

:iagree: with yanamal.he showed some stats veelaithe counter stats chupinchandi anthey gaani eduru dhadi ela ya..infact yanamala gelupu otumalu pakkana pedithe very knowledgeable person

:dream:  :dream:

Link to comment
Share on other sites

:iagree: with yanamal.he showed some stats veelaithe counter stats chupinchandi anthey gaani eduru dhadi ela ya..infact yanamala gelupu otumalu pakkana pedithe very knowledgeable person

 

CBN Modi ni vimarsinchina oka andham gaani....ee chamcha la maatalaki emundhi le...baadshahbrahmi2.gif

Link to comment
Share on other sites

Yanamala Ramakrishnudu garu chupina stats ki NFDB modi uth samaadhanam ivvaali..!! either ee stats thappani aina proove cheyali ledha thamadhey thappani aina oppukovali.. ani demanding setthunnam

baadshahbrahmi3.gif

Link to comment
Share on other sites

antey thappulu etthi choopatam kooda thappey na?? paina yanamala garu icchina stats anni wrong antaara? vaati gurinchi matladakunda ekkadekkadiko vellipoyi CBN meedha sympathy adhi idhi ani matladatharenti???

 

 

Mim , GURINCHI MATLADE DHAmmu cbn ki kaani , tdp ki kaani undaaa??? Open challenge....

 

Akbaruddin hinduvalaki vyathirekam ga statements ichinapudu gurthguku raani mathathva agenda.. modi pm ane sariki cbn ki gurthukochindaaa?? insecurity kaka inkem antaar masteer ... 

 

Ma thathala ghee tagaru, ma mouths smell chudandi ante kudardle.. 

Link to comment
Share on other sites

Rajiv Gandhi Foundation finds Gujarat No 1 state

NEW DELHI: The Narendra Modi brand of governance has got an unexpected endorsement. The Rajiv Gandhi Foundation, headed by Sonia Gandhi, has adjudged Modi's Gujarat as the Number 1 state in economic freedom index.

A study 'Economic Freedom for States of India' carried out by the Rajiv Gandhi Institute for Contemporary Studies, the foundation's think-tank, has come to this conclusion after analysing "economic freedom" in different states of India.

The study has defined economic freedom as "absence of goverment coercion or constraint in the production, distribution or consumption of goods and services beyond the extent necessary for citizens to protect and maintain liberty by itself".

In other words, the foundation does not agree that individual liberty is under threat in Mr Modi's Gujarat.

The study is all praise for Gujarat, as it grades state governments on its political decision-making; the extent to which justice is served; levels of corruption; and the extent of regulation in the labour market.

The study, which has taken into account the size of government, security of property rights and regulation of credit and business has said that Gujarat comes on top. On the size of goverment, Gujarat comes in the first position. For, only a small share of the GSDP is accounted for by government services. Here, the government has a small role as subsidiser. Power subsidies are among the lowest in Gujarat.

In what could be a discomforting finding for the Congress and the Left, the RGF study says: "Safety of life is an essential component (of economic freedom). Gujarat, AP, Tamil Nadu, Haryana and MP have a very small share of the total crimes being accounted for by violent crimes. This share is much higher in J&K, UP, Jharkhand, Bihar and Assam, where murder, rape, kidnapping, abduction, riots, arson and dowry deaths are more rampant".

The findings do not end here. "In Gujarat, Chattisgarh, Rajasthan and MP (all BJP ruled) a large share of the cases that are taken up by the police are ensured complete investigation, unlike in West Bengal, Punjab, Bihar, Jharkhand and Assam".

Also,"in Gujarat, least number of mandays are lost as a result of strikes and lockout as a ratio of total industrial workers in the state".

Gujarat's liberal licence regime has also come for praise in the report. "Constraints on trade imposed by market and license fees were also included in economic freedom. Corruption is also seen to be relatively low in Modi's Gujarat. "In Gujarat, AP, Maharashtra, a smaller share of the total cases resgistered are pending investigation."

"Gujarat, AP, Maharashtra and Haryana exhibited low minimum license fee for traders".

"Corruption is measured in terms of cases pending investigation as a ratio of total cases registered under Prevention of Corruption and related acts. In Gujarat, AP, Maharashtra, a smaller share of the total cases resgistered are pending investigation. The situation, however, is bleak in West Bengal, J&K, HP, Jharkhand and Bihar".

Source: The Economic Times

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...