Jump to content

@'బాద్ షా' Jocket 10 Lakhs


simha kiran

Recommended Posts

'బాద్ షా' జాకెట్ ఖరీదు 10 లక్షలు

07e84f5588ba4f2843aa032e05f7fcd1.png

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రేపు విడుదల కానున్న (ఏప్రిల్ 5) 'బాద్ షా' సినిమాకు సంబంధించి దర్శకుడు శ్రీను వైట్ల చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని తెలుస్తుంది. ఇంతకు ముందు ఎన్టీఆర్ మరే సినిమాలోనూ లేని విధంగా ఎన్టీఆర్ ఆహార్యాన్ని తీర్చిదిద్దడానికి దర్శకుడు శ్రీను వైట్ల చాలా కష్టపడ్డాడు. శ్రీను వైట్ల అభిరుచికి తగిన విధంగా బండ్ల గణేష్ వంటి భారీ చిత్రాల నిర్మాత తోడవడంతో ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. ఎన్టీఆర్ వేసుకున్న జాకెట్ కే దాదాపు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారని అంటున్నారు. తమన్ సంగీతాన్నందిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. రేపు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. మరిన్ని వివరాల కొరకు.........Telugutalks

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...