Jump to content

2 Full Songs updated


J V S R

Recommended Posts

వాన్మోర్ టైం వాన్మోర్ టైం

అమ్మహా అనిపించేల ఎంతపనిచేసావేబాల శతవిధాల మతిచెడేలా

అయ్యహో కంగారేల అందరూగమనించేవేళ రకరకాల కలవరాలా

ఏమయిందంటే ఏంచెబుతానే ఎవ్వరికైనా,గాయమేదంటే చూపించేవీలుందా ఎవ్వరికైనా..

ఏమయ్యో ఏమైపోతున్నావో ఈ మైకంలో రోమియో  అయిపోతావా పాపం మా లోకంలో..

వాన్మోర్ టైం.. వాన్మోర్ టైం...

 

వాన్మోర్ టైం.. వాన్మోర్ టైం..

నాకిలా అయినట్టే..నీకు కాలేదంటే..నమ్మమంటావా చెప్పూ నాలాపైకనవంతే..

నువ్వలా అనుకుంటే..నవ్వుకుంటానంతే..ఒప్పుకుంటావాచెప్పూ నువ్వన్నదికాదంటే..

నిన్నేచూసుండకపోతే నామనసే చెయిజారేదా..నిజమంటే ఎపుడూచేదే నీనేదోఏమీలేదా..

అంతలా హయ్యయ్యయ్యో.....నిందలే వేయొద్దయ్యో......

వాన్మోర్ టైం.. వాన్మోర్ టైం..

 

వాన్మోర్ టైం.. వాన్మోర్ టైం..

ఎందరో నీకన్నా.. సుందరీమణులున్నా..ఎన్నడూ కన్నెత్తైనాచూసానా ఎవ్వరినైనా..

నీను కాదన్నానా..ఇంతలెక్కనుకోనా..మొక్కులే నీరూపములో దక్కాయనికలగననా..

నువ్వుపుట్టిన్ తేదీకన్నా ముందేరాసుందె,అమైనా..కాబట్టే ఈ భూమ్మీదా జన్మించానే నెరజాణా...

మాటముడి వేయొద్దయ్యో.... చేతబడి చేయొద్దయ్యో......

వాన్మోర్ టైం.. వాన్మోర్ టైం..

అమ్మహా అనిపించేల ఎంతపనిచేసావేబాల శతవిధాల మతిచెడేలా

అయ్యహో కంగారేల అందరూగమనించేవేళ రకరకాల కలవరాలా

ఏమయిందంటే ఏంచెబుతానే ఎవ్వరికైనా,గాయమేదంటే చూపించేవీలుందా ఎవ్వరికైనా..

ఏమయ్యో ఏమైపోతున్నావో ఈ మైకంలో రోమియో  అయిపోతావా పాపం మా లోకంలో..

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...