Karna Posted July 15, 2012 Share Posted July 15, 2012 ఓలమ్మీ తిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా (2) తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైటతీసి పందిరేసి చిందులేసిందా ఓరబ్బీ తిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా (2) తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్లగాలి చిచ్చురేపి రెచ్చగొట్టిందా కొత్త పిచ్చి పట్టిందా ॥ చరణం : 1 కాలు కురచ కన్నెపిల్ల కన్ను చెదిరిందా మూర తక్కువ చీర నీకు నిలవనంటుందా బక్కపలచ ఉడుకు నీలో బలిసిపోయిందా ముట్టుకుంటే ముద్దులయ్యే పట్టుకుంటే జారిపోయే సిగ్గువలపు మొగ్గలేసిందా॥ చరణం : 2 రంగుతేలి గిత్తపొగరు రంకె వేసిందా గంగడోలు తాకితేనే కాలు దువ్విందా కోడెవయసు రొమ్ము విరిచి కొమ్ము విసిరిందా పట్టపగలే చుక్కపొడిచి పంటచేను గట్టుమీద బంతిపూల పక్కవేసిందా ॥ చరణం : 3 పక్కకొస్తే పడుచునెందుకు అలుసు చేస్తావు చల్లకొచ్చి ముంత ఎందుకు దాచుకుంటావు వలపులోన కలుపుతీస్తే పదును చూస్తావు ఆరుబయట అందమంతా ఆరబోసి కస్సుమంటా కన్నెమోజు కట్టుతప్పిందా ॥ చిత్రం : యమగోల (1977) రచన : వేటూరి సంగీతం : చక్రవర్తి గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల Link to comment Share on other sites More sharing options...
Karna Posted July 15, 2012 Author Share Posted July 15, 2012 Yama gola Link to comment Share on other sites More sharing options...
Karna Posted July 15, 2012 Author Share Posted July 15, 2012 on etv now Link to comment Share on other sites More sharing options...
simham_ntr Posted July 15, 2012 Share Posted July 15, 2012 Good Link to comment Share on other sites More sharing options...
ntr_raavi Posted July 15, 2012 Share Posted July 15, 2012 good Link to comment Share on other sites More sharing options...
GOPI_CHAND_NTR Posted July 15, 2012 Share Posted July 15, 2012 Watching Link to comment Share on other sites More sharing options...
Rear Window Posted July 15, 2012 Share Posted July 15, 2012 ade cinema seeing now :terrific: movie Link to comment Share on other sites More sharing options...
Ramesh39 Posted July 17, 2012 Share Posted July 17, 2012 super mass song Johar Anna NTR Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.