Cyclist Posted April 25, 2012 Share Posted April 25, 2012 నందమూరి చిన్నోడు, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ ‘దమ్ము’ చిత్రం ఈ సారి టాలీవుడ్గ రికార్డులన్నీ తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. అనధికారికంగా అందిన లెక్కల ప్రకారం దమ్ము చిత్రం రిలీజ్కు ముందే రూ. 46 కోట్ల బిజినెస్ చేసినట్లు ట్రేడ్గ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. సినిమాపై అంచనాలు భారీ ఎత్తున ఉన్న నేపథ్యంలో విడుదలైన తర్వాత దమ్ము చిత్రానికి కాసుల వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
NTR_NADELLA Posted April 25, 2012 Share Posted April 25, 2012 :super: Link to comment Share on other sites More sharing options...
avinash13 Posted April 25, 2012 Share Posted April 25, 2012 :super: Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.