Jump to content

జగన్ కృష్ణ


Cyclist

Recommended Posts

జగన్ కృష్ణ అని కక్షా?

ప్రచురితం ఏప్రియల్ 24, 2012

 

 

“మద్దెలచెరువు సూరి హత్య కేసు నిందితుడు భానుతో

పరిచయం ఉన్నంత మాత్రాన

అన్నింటికి తనను భాగస్వామిని చేయటం సరికాదని మంగలి కృష్ణ అన్నారు.

ప్రభుత్వం కక్షకట్టి తనను సూరి కేసులో ఇరికిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు.

సిఐడీ విచారణలో భానుతో తన పేరు చెప్పిస్తున్నారంటూ మంగలి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

సూరి హత్యకేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

చాలాకాలం నుంచి భానుతో తనకు సంబంధాలు లేవని తెలిపారు.”

కృష్ణ వాదన వింటే కొన్ని అనుమానాలు వేస్తోంది.

ప్రభుత్వానికి ఎందుకు కక్ష ఉంటుంది?

కృష్ణ జగన్ కృష్ణ అని కక్షా. జగన్ కృష్ణ అయితే భానుకు జగన్ కి మధ్యలో ఏ భందం లేదా?

చాలాకాలం నుంచి భానుతో తనకు సంబంధాలు లేవంటే ఎన్నాళ్ళు వుండినది. ఏ ఏ తప్పుడు పనులు కలిసి చేసారు.

అయినా జగన్ మనిషి అయి వుండీ ఇంకా రాజకీయాలు వంట బట్టనట్టు వుంది.

అదే ఏడ్సి వుంటే అబ్కారీ మంత్రికి మల్లే ఓ నేరస్తుడు రిమాండులో చెప్పే మాటలు విని నా పై ఆరోపణలు చేయడం మంచిది కాదు అని చెప్పి తప్పించుకొనే వాడు.

ఇలాగే ఇంకో అనుచరుడు సునీల్ కూడా చెప్పలేక పోయాడు. పార్టీలో మైకాసురుల చే మాట్టాడించడం తప్పితే ఇలాంటి లాజిక్ ల తో పాలకులకు చట్టాలకు జలక్ లు ఇవ్వలేని స్థితికి జగన్ పార్టీ పడి పోయింది అని అనుకోవాలి. లేదంటే మోపినేని దులుపుకున్న దానిలో భాగం అన్నా వుండాలి.

jai balayya jaijai balayya

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...