Cyclist Posted April 23, 2012 Share Posted April 23, 2012 మనం ఏమన్నా అంటే పశువు స్థాయి కూడా దొరకదేమో http://t.co/FjfcNKXq Link to comment Share on other sites More sharing options...
Cyclist Posted April 23, 2012 Author Share Posted April 23, 2012 http://eenadu.net/Homeinner.aspx?qry=break31 Link to comment Share on other sites More sharing options...
Cyclist Posted April 23, 2012 Author Share Posted April 23, 2012 Link to comment Share on other sites More sharing options...
Cyclist Posted April 23, 2012 Author Share Posted April 23, 2012 రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని రాష్ట్ర మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిని మారిస్తేనే ఉప ఎన్నికల్లో రెండు, మూడు సీట్లు రావొచ్చని అభిప్రాయపడ్డారు. అవినీతిని వ్యతిరేకిస్తున్న వారిని రూపుమాపేలా సీఎం కిరణ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏసీబీ నుంచి బదిలీ చేసిన శ్రీనివాస్‌రెడ్డిని తిరిగి సిట్ ఇన్చార్జిగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. విజయగరం ఎపిసోడ్‌తో కాంగ్రెస్ చెడ్డపేరు వచ్చిందన్నారు. రాష్ట్రంలో పార్టీకి జీవం పోసేందుకు జాతీయ నేత వాయలార్ రవి ఇచ్చిన నివేదికను సోనియా గాంధీ అమలు చేయాలని శంకర్రావు విజ్ఞప్తి చేశారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.