Cyclist Posted February 20, 2012 Share Posted February 20, 2012 అరకులోయలో ఒక్కడినే! నారా రోహిత్-నిత్యమీనన్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఒక్కడినే’. శ్రీనివాస్ రాగ దర్శకుడు. గులాబి మూవీస్ పతాకంపై సి.వి.రెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఈనెల 10వరకూ హైదరాబాద్‌లో షూటింగ్ చేశాం. 2వ షెడ్యూల్ 24నుంచి మార్చి 1వరకూ అరకు వ్యాలీలో జరగనుంది. మార్చి 3నుంచి హైదరాబాద్కొస్తాం. ప్రేమ, యాక్షన్, కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రమిది. రోహిత్ పూర్తి భిన్నమైన పాత్రలో కనిపిస్తారు. నటనకు ఆస్కారమున్న పాత్రలో నిత్య నటిస్తోంది. టైటిల్‌కి చక్కని స్పందన వచ్చింది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సింగర్ కార్తీక్ సంగీతదర్శకుడిగా పరిచయ మవుతున్నారు. పాటల రికార్డింగ్ పూర్తయింది. సంభాషణలు, కామెడీ హైలైట్’ అన్నారు. రోహిత్ మాట్లాడుతూ ‘నా గత చిత్రాలను మించి ఇమేజ్ పెంచే పాత్ర ఇది. యాక్షన్ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా ఉంటాయి’ అన్నారు. నాగబాబు, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, జీవీ, అలీ, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: ఆండ్రు బాబు, సంగీతం: కార్తీక్, మాటలు: చింతపల్లి రమణ, పాటలు: కృష్ణచైతన్య, కళ: నాగేంద్ర, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, ఫైట్స్: గణేష్, కథ-కథనం-దర్శకత్వం: శ్రీనివాస్ రాగ. Link to comment Share on other sites More sharing options...
Simha Marni Posted February 20, 2012 Share Posted February 20, 2012 :dream: Link to comment Share on other sites More sharing options...
Tarak Rulz Posted February 20, 2012 Share Posted February 20, 2012 Link to comment Share on other sites More sharing options...
kodiNANDAMURI Posted February 20, 2012 Share Posted February 20, 2012 boku herione aa Link to comment Share on other sites More sharing options...
Cyclist Posted February 21, 2012 Author Share Posted February 21, 2012 boku herione aa yellow kamerlaku laagaa tapsee thappa andharoo bokulee kanipisthaaru meeku Link to comment Share on other sites More sharing options...
Simha Marni Posted February 23, 2012 Share Posted February 23, 2012 Link to comment Share on other sites More sharing options...
Chakri Posted February 23, 2012 Share Posted February 23, 2012 :dream: Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.