Jump to content

chiru & pk flex on fire


Cyclist

Recommended Posts

చిరంజీవి, పవన్‌ ఫ్లెక్సీలు ధ్వంసం

 

కాకినాడు : చెయ్యేరులో కాంగ్రెస్‌ నేత చిరంజీవి, ఆయన సోదరుడు, హీరో పవన్‌కల్యాణ్‌ల ఫ్లెక్సీలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అమలాపురం సంఘటనపై దళిత సంఘాలు భగ్గుమంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిరు, పవన్‌ల ఫ్లెక్సీలను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

టీడీపీ, కాంగ్రెస్‌ వర్గాల పరస్పర దాడులు

 

తిరుపతి : తిరుపతిలో టీడీపీ, కాంగ్రెస్‌ వర్గాలు పరస్పరం దాడులకు ప్పాడ్డాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సంఘటన నాలుగుకాళ్ల మండపం వద్ద ఈ సంఘటన జరిగింది. చిరంజీవి, బాలయ్యల మాటల యుద్ధమే ఈ ఘర్షణకు దారి తీసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...