Jump to content

Gajan fan demand


Cyclist

Recommended Posts

అబేందర్క్ విగ్రహ ఏర్పాటుకు సీఎంకు లేఖ

హైదరాబాద్: అసెంబ్లీలో అబేందర్క్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి సంస్థ డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ సంస్థ అధ్యక్షురాలు కవిత ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి లేఖ రాశారు. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు హయాంలో సుమారు 60 రోజులపాటు ఆందోళన చేసినా ఆయన పట్టించుకోలేదని కవిత విమర్శించారు.

 

అమలాపురంలో విగ్రహాల ధ్వంసం ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. కవిత కొద్ది రోజుల క్రితం స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిసి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...