Jump to content

oka vaipe chusadu-nbk


ramch516

Recommended Posts

నా మరోరూపం చూపిస్తా: బాలకృష్ణ

హైదరాబాద్ : చిరంజీవి-బాలకృష్ణ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బాలకృష్ణ ఎక్కడ నుంచి పోటీ చేసినా గొప్పేమీ లేదని, ఆ విషయాన్ని తాను లైట్ తీసుకుంటానని చిరంజీవి తిరుపతిలో అన్నారు. దీనికి కొనసాగింపుగా బాలయ్య విశాఖలో స్పందించారు. ఒకరు తనను బాలుడు అన్నారని, అలాంటివారు తనను ఓవైపే చూశారని, రెండోవైపు చూడలేదన్నారు. తన మరోరూపం చూపిస్తానని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

 

సీఎం కావాలని కొందరు కలలు కంటున్నారని, సీఎం కావాలని కలలు కనే అలాంటివారు ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సాటిరారని బాలకృష్ణ పరోక్షంగా విమర్శించారు. పార్టీని అమ్మకున్నవాళ్లా నన్ను విమర్శించేంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదవాల్తేరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన తన తండ్రి ఆశయాలు కొనసాగిస్తామన్నారు. పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తానని బాలకృష్ణ తెలిపారు.

Link to comment
Share on other sites

vammo asala sampesadu ippude chusanu kummadau balayya " evado annadu baludani balakrishna ante ento thelidhu oke vaipu chusaru" sirio gaadiki oka range lo ichaadu.........................

 

yedho CM ante Jeevitha asayam aynattu anukuntunaru NTR yeppudu padhavi gurinchi alochinchaledhu manalo okadi laga vunnaru NTR tho party ni konni kotla ki ammukunna vellaki polika???? NTR kaali gotiki sariporu

 

Jindhabadh Balayya babu Kummesavu anthe ee madya kalam lo intha aggressive ga chudaledhu Simha Garzana ante ento chupisthunavu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...