Jump to content

any body working in dba

ONE AND ONLY

Recommended Posts

Posted · Hidden by chsrk, January 7, 2012 - No reason given
Hidden by chsrk, January 7, 2012 - No reason given

నమస్కారములతో,

నమ్మితి నా మనంబున, సనాతనులైన, యుమామహేశులన్,

మిమ్ము( బురాణదంపతుల, మేలు భజింతు గదమ్మ, మేటి పే

ద్దమ్మ, దయాంబురాశివి గదమ్మ, హరిం బతి సేయు మమ్మ, నిన్

నమ్మిన వారి కెన్న( డును, నాశము లేదు గదమ్మ, యీశ్వరీ!

అమ్మా గౌరీ, ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు అయిన, మిమ్ము మదిలో గాఢ౦గా

నమ్ముకొని ఉన్నాను. భక్తితో కోలుస్తున్నాను. అమ్మలగన్న అమ్మవు చాలా పెద్దమ్మవు. దయకు సముద్రము వంటి దానవు.

కృష్ణుణ్ణి భర్త గా నాకు ప్రసాదించు తల్లీ. నిన్ను నమ్ముకొన్న వారికి ఎన్నటికినీ చేటు లేదు గదమ్మా. తల్లీ భవానీ.

పెండ్లికి ముందుగా పెండ్లి కొమార్తెను, ఇలవేల్పు అయిన మంగళగౌరిని కొలవడానికి పంపుతారు.

ఆ సందర్భముగా, తను కోరుకొన్న వాడు, ఆ పద్మనాభుడు వస్తాడో రాడో అని, ఆవేదనతో ఆ ఆది దంపతులను మనసారా వేడుకొంటూ ప్రార్ధించిన పద్యమిది. మనందరికీ నిత్య ప్రాతఃస్మరణ శ్లోకముగా మారి మన హృదయాలలో ఆణిముత్యంగా నిలిచిపోయినది.

జాతక చక్రములో మాంగల్యబలము మరియు అష్టమ స్థానము దోషముగా వున్నవాళ్ళు, బ్రాహ్మణ దంపతులకు ఉప్పు, అప్పములు, మంగలసూత్రములు, తాంబూలాలు, చెఱుకు గడలు ఇచ్చి, పూజించి ఈ పద్యముతో మనసారా ఆ ఆది దంపతులను, మంగళ గౌరిని వేడుకోనిన, దీర్గ సుమంగళీతనము ప్రాప్తించును.

పెండ్లి కాని కన్యలు రుక్మిణీ కల్యాణము చదివితే త్వరగా వివాహము అవుతుందని పెద్దల వాఖ్య.

Link to comment

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...