kethineni Posted November 3, 2011 Share Posted November 3, 2011 ఎమ్మార్ కేసుపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ అధినేత కోనేరు ప్రసాద్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆగస్టు 15న సీబీఐ కేసు నమోదు చేసింది. రేపు ఉదయం ఆయన్ను సీబీఐ కోర్టులో హాజరుపరచనుంది. విల్లాల అమ్మకాల కేసులో అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. విల్లాల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో సీబీఐ చర్యలకు ఉపక్రమించింది.కోనేరు అక్రమాలపై పూర్తి వివరాలు సేకరించిన సీబీఐ ఆయనపై 120బి, 420, 468, 471, 409 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. http://mahaandhra.co...80%8C%20అరెస్టు http://www.youtube.com/watch?v=XXZbUGvZxUw Link to comment Share on other sites More sharing options...
Yaswanth Posted November 3, 2011 Share Posted November 3, 2011 jagan ni dobbachu ga Link to comment Share on other sites More sharing options...
kethineni Posted November 3, 2011 Author Share Posted November 3, 2011 inko one week antheeeeeeeeeee… musestharuu Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.