Jump to content

!! వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా: బాలకృష్ణ !!


Gana Yaswanth

Recommended Posts

అనంతపురం: వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తానని సినీహీరో నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. టాలీవుడ్ తరపున క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సాక్షి టివితో మాట్లాడారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని కూడా ఆయన చెప్పారు. ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన ఇప్పట్లో లేదన్నారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. :dance3::dance3: :dance3: :dance3:

Link to comment
Share on other sites

Natudu ante kevalam goda meeda poster kaadu, center lo vinyl kaadu....... avasaramaithe prajala kosam SIMHA authadu, SamaraSIMHAm authadu, NaraSIMHAm authadu inkaa avasaramaithe maro BOBBILIPULI authadu.........

 

Charithra Shrushtinchalanna meme.............. Daanni thiragarayaalanna meme.....

 

Delhi peetanni kadlichina charithra maadi...............

 

 

Jai balayyaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa Johar NTR

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...