Cyclist Posted March 3, 2011 Share Posted March 3, 2011 హైదరాబాద్ : దేవాదాయ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ జూపల్లి తన రాజీనామా పత్రాన్ని సీఎం కిరణ్కుమార్ రెడ్డికి సమర్పించారు. ప్రస్తుత పరిస్థితిల్లో ప్రజల్లో తిరిగే పరిస్థితులు లేనందునే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.