Jump to content

అలనాటి ఆల్‌రౌండర్‌ బెయిలీ మృతి


KiranVemuri

Recommended Posts

టెస్ట్‌ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరైన ట్రేవర్‌ బెయిలీ అగ్ని ప్రమాదంలో మరణించారు. ఆయన 87 సంవత్సరాలు. ఎసెక్స్‌లోని ఆయన అపార్ట్‌మెంట్‌లోనే ఈ ఘటన జరిగింది. ఫైర్‌ సిబ్బంది వచ్చేసమాయానికే చనిపోయాడు. అయితే ఆయన భార్యను మాత్రం రక్షించగలిగారు.

 

అలనాటి మేటి అల్‌రౌండర్‌ ట్రేవర్‌ బెయిలీ ప్రమాదవశాత్తు మరణించటం తీవ్ర క్రీడాలోకాన్ని విషాదంలోకి నెట్టింది. యాబయ్యో దశకంలో ఇంగ్లండ్‌ జట్టుకు ఈయనే వెన్నెముక. చెలరేగి ఆడుతున్న బ్యాట్స్‌మెన్‌కు గట్టి సపోర్టు ఇవ్వటంలో దిట్ట ఈయన. బ్యాట్స్‌మెన్‌గా, ఫాస్ట్‌ బౌలర్‌గా జట్ట విజయంలో కీలక పాత్ర పోషించాడు. పదేళ్ల టెస్ట్ కెరీర్‌లో ఆయన 61 మ్యాచ్‌లు ఆడాడు. 91 ఇన్నింగ్స్‌ల్లో 2293 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీ పది అర్థ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 132 వికెట్లు పడగొట్టాడు. సెవన్‌ ఫర్‌ థర్టీ ఫోర్‌ ...ఆయన ఇన్నింగ్స్‌ బెస్ట్ ఫిగర్స్‌..............

 

Complete Details

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...