Jump to content

ఈ సారైనా సచిన్ కల నెరవేరేనా !


KiranVemuri

Recommended Posts

ప్రపంచ క్రికెట్‌లో అతనో ఎవరెస్ట్‌...పరుగులు తీయడం అతనికి కొత్త కాదు...రికార్డులు సృష్టించడమూ కొత్త కాదు... ఈ పాటికే అర్థమై ఉంటుంది అతనెవరో..సచిన్ రమేష్ టెండూల్కర్‌...టెస్టుల్లో , వన్డేల్లో రికార్డులపై రికార్డులు నెలకొల్పిన సచిన్‌కు తీరని కోరిక ఒకటుంది...అదే జట్టుకు ప్రపంచకప్‌ అందించడం.

 

మరి ఈ సారైనా మాస్టర్ కల ఫలిస్తుందా... 21 ఏళ్ళ క్రికెట్ కెరీర్‌లో టన్నుల కొద్ది పరుగులు....సెంచరీల మీద సెంచరీలు...రికార్డులకే విసుగొచ్చేలా...సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్న మాస్టర్‌కు ఇంకా ఏదో లోటు...అదే ప్రపంచకప్...రికార్డ్ స్థాయిలో ఐదు ప్రపంచకప్‌లు ఆడిన సచిన్‌కు వరల్డ్‌కప్ అందని ద్రాక్షగా ఊరిస్తూనే ఉంది.

 

2003 ప్రపంచకప్‌లో పరుగుల వరద పారించిన మాస్టర్ జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే తుది మెట్టులో మాత్రం చతికిలపడ్డాడు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఆస్ట్రేలియా భారత జట్టుపై పూర్తి ఆధిపత్యం కనబరిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసినందుకు గానూ సచిన్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కడం ఒకటే ఇండియాకు ఊరట...........

More details

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...