Jump to content

కోల్‌కత "ఈడెన్ గార్డెన్స్"కు ఐసీసీ గ్రీన్‌ సిగ్నల్


KiranVemuri

Recommended Posts

కోల్‌కత ఈడెన్ గార్డెన్స్ స్టేడియంకు ఐసీసీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్టేడియంలో జరగాల్సిన మిగిలిన మూడు మ్యాచ్‌లకు అనుమతి నిచ్చింది. నిన్న ఈ స్టేడియంను సందర్శించిన ముగ్గురు సభ్యులు గల ఐసీసీ బృందం ఇక్కడి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 27న జరగాల్సిన భారత్‌, ఇంగ్లాండ్ మ్యాచ్‌ వేదిక బెంగుళూరుకు మారడంతో... మిగితా మ్యాచ్‌లపై కూడ నీలినీడలు కమ్ముకున్నాయి.

 

అయితే ఈ మ్యాచ్‌లకు ఐసీసీ ఓకె చెప్పడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఊపిరి పీల్చుకుంది. అయితే ప్రఖ్యాతి గాంచిన ఈ స్టేడియంలో ఇండియా మ్యాచ్‌ లేకపోవడం కోల్‌కత అభిమానులను నిరాశకు గురిచేస్తుంది.

More News

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...