Jump to content

babutou గారు మరియు TDP వారు అందరు ఇక్కడికి రండి


Recommended Posts

గత కొన్ని రోజులుగా నిద్ర సరిగా పట్టటం లేదు . అన్నీ ఆలోచనలే . మన చంద్రబాబు నాయుడు కి మిగతా అన్నీ పార్టీల వాళ్ళు కలిసి జనము లో కి పాతుకు పోయే చేదు బిరుదులూ సరిగ్గా రెండు మూడు ఇచ్చారు . " వెన్ను పోటు " , " వ్యవసాయం దండగా " . ఈ మధ్య " రెండు కళ్ళు " అన్నది కూడా బాగా పేపర్ లో కి ఎక్కిస్తున్నారు :( . అసలు విషయం ఏమిటంటే అసలు మన బాబు కి అనవసరంగా తగిలించినవి ఇవి .

 

మనం ఇంత వరకు వేరే పార్టీల వాళ్ళకు ఎటు వంటి ఇంత concrete , verity , effective, touch అయ్యేవి ఏమి పెట్ట లేక పోయ్యాము . వాళ్ళలో ఎన్నో లోపాలు ఉన్నా కూడా ( అసలు మొత్తం తేడా గాళ్ళే) .. మాట్లాడితే మనం కాంగ్రెస్ వాళ్ళని " అవినీతి " అంటాము . అది బాగా జనరల్ అయి పోయింది . రాజకీయాలలో ఆ వాక్యం పనికి రాదు . దానికి ఏమన్నా పర్యాయ పదాలు ఉన్నావా ? నా కోరిక ఏంటంటే ప్రతి పార్టీకీ , లేక వ్యక్తికి రెండు మంచి పదాలు జనం లో నానేటట్లు కావాలి .. అవి చెప్పగానే ఆ పార్టీ లేదా వ్యక్తి గుర్తుకు రావాలి . ఎకసేకంగా ఉండాలి , విషయం ఉండాలి , సింపుల్ గా ఉండాలి .

 

Please consider it as a serious topic and provide your inputs .

 

కాంగ్రీస్ పార్టీ కి ?

జగన్ అండ్ YSR కి ?

చిరంజీవికి :- ఆటలో అరటి పండు లాంటివి ( కాని ఇది చాలా చిన్నది )

KCR :-

జయ ప్రకాష్ కి :-

Link to comment
Share on other sites

I belive we shuld take KCR as 'T-drohi'... Vaadu nijam ga droham chesadaaa ledaaa secondary... Padey padey idey maaata anali TDP vollu... Prathi daaaniki t- drohi KCR ani sambhodincho oka nela rojulapaatu andaru antey... Adey stickk avudii... Repoo mapooo congress tho kalusthaadu gaa appudu inkaaa 10 saaarlu adey maata antey... Saripothundi

Link to comment
Share on other sites

ఫణి గారికి , Mr NTR గారికి ధన్యవాదములు ( మీరు అన్నట్లు ఒకే పదాన్ని మన వారు విరివిగా వాడాలి , మార్పు చేయ కూడదు )

జగన్ అండ్ YSR కి - అవినీతి రాజా , అవినీతి యువరాజా ( పేపర్లో మనోళ్ళు అనటానికి బాగానే ఉన్నవి )

కాంగ్రీస్ పార్టీ కి ?

చిరంజీవికి :- పనికి మాలిన పార్టీ , సామజిక జోకేర్ ( పేపర్ లో అనటానికి ఇబ్బందే , వీడికి ఇంకా వెతకాలి )

కెసిఆర్ :- వసూల్ రాజా , టి - ద్రోహి ( చాలా బాగున్నవి పేపర్లో మనోళ్ళు అనటానికి బాగానే ఉన్నవి )

జయ ప్రకాష్ కి :- మైక్ సత్తా ( పేపర్ లో మన వాళ్ళు అనటానికి ఇబ్బందే ....)

Link to comment
Share on other sites

Mr NTR గారికి ధన్యవాదములు

జగన్ అండ్ YSR కి - అవినీతి రాజా , అవినీతి యువరాజా , మోసం చేశాము-మూట కట్టాము ( పేపర్లో మనోళ్ళు అనటానికి బాగానే ఉన్నవి )

కాంగ్రీస్ పార్టీ కి ?

చిరంజీవికి :- పనికి మాలిన పార్టీ , సామజిక జోకేర్ ( పేపర్ లో అనటానికి ఇబ్బందే , వీడికి ఇంకా వెతకాలి )

కెసిఆర్ :- వసూల్ రాజా , టి - ద్రోహి ( చాలా బాగున్నవి పేపర్లో మనోళ్ళు అనటానికి బాగానే ఉన్నవి )

జయ ప్రకాష్ కి :- మైక్ సత్తా ( పేపర్ లో మన వాళ్ళు అనటానికి ఇబ్బందే ....)

Link to comment
Share on other sites

Migatha vaallaki cheppalenu kaani Jagan kosam konni cheppagalanu:

 

NIRANTHARA VODARPU YATRIKUDU

 

SAVA RAAJAKEEYA YATRIKUDU

 

C.M LAKSHYAM...LAKSHALE MAARGAM(KOTLU ANI KOODA CHEPPUKOVACHU..KAANI KALISI VASTUNDANI LAKSHALU VAADAANU)

 

SABHAKU RANDI...MANDU/BIRIYAANI FREE

 

EVARAINA CHANIPOTHE... JAGAN OFFICELO REGISTER CHEYINCHANDI...Y.S KOSAM CHANIPOYAADANI VODARPU KOSAM VASTHAM

 

DOCTOR WITH STETHOSCOPE...ALWAYS SENSING...YS..YS...YS...YS...YS

 

Inkaa alochistanu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...