Jump to content

ఆసియా క్రీడల్లో భారత్‌ కు తొలి స్వర్ణం


kiranss007

Recommended Posts

Pankaj%20Advani2.jpg

 

 

వరుసగా రెండోసారి స్వర్ణం సాధించిన పంకజ్ ఆసియా క్రీడల్లో భారత్‌ స్వర్ణాల ఖాతా తెరిచింది. తొలి రోజు షూటింగ్‌లో బంగారు పతకం చేజారినప్పటికీ రెండో రోజు బిలియర్డ్స్‌ గోల్డ్ దక్కింది.

 

భారత నెంబర్ వన్ ఆటగాడు పంకజ్ అద్వానీ సింగిల్స్ ఈవెంట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో గోల్డ్ మెడల్ అందించాడు. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు ఇదే తొలి బంగారు పతకం ప్రారంభంలో వెనుకబడిన పంకజ్ తర్వాత పుంజుకుని ఇంగ్లీష్ ప్లేయర్లపై గెలుపొందాడు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...