Cyclist Posted October 25, 2010 Share Posted October 25, 2010 అతనొక్కడే, హరేరామ్ వంటి హిట్ చిత్రాల తర్వాత నందమూరి కళ్యాణ్‌రామ్ ఎన్టిఆర్ ఆర్ట్స్ పతాకంపై హీరోగా నటిస్తూ మల్లికార్జున్ నిర్మించిన ‘కళ్యాణ్‌రామ్ కత్తి’ నవంబర్ 12న విడుదలవుతుంది. ఈ చిత్రం ప్రోగ్రెస్ గురించి హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘మణిశర్మ సారధ్యంలో రూపొంది ఇటీవల విడుదలైన ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్స్ చూసిన వాళ్లందరూ చాలా బాగున్నాయని ఫోన్లు చేస్తున్నారు. ‘అతనొక్కడే’ తర్వాత నాకు ఆడియో సూపర్ అని, ట్రైలర్స్ బ్రహ్మాండం అని ఎక్కువ ఫోన్‌కాల్స్ వచ్చింది ఈ సినిమాకే. ప్రేక్షకులు, అభిమానులు ఆశిస్తున్న రేంజ్లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చిత్రం తయారయింది. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. నవంబర్ 12న విడుదల చెయ్యాలనుకుంటున్నాం’ అన్నారు. సనాఖాన్, శరణ్యామోహన్, ‘కిక్’ శ్యామ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, అజయ్, రఘుబాబు, చంద్రమోహన్, సమీర్, మహర్షిరాఘవ, సత్యకృష్ణ, ఝూన్సీ, తెలంగాణ శకుంతల, విజయరంగరాజా ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు:ఎం.రత్నం, ఫొటోగ్రఫీ:సర్వేష్ మురారి, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతంరాజు. Link to comment Share on other sites More sharing options...
OnlyNfan Posted October 25, 2010 Share Posted October 25, 2010 songs keka :bananadance: :bananadance: Link to comment Share on other sites More sharing options...
Bezawada NTR Posted October 25, 2010 Share Posted October 25, 2010 :bananadance: Link to comment Share on other sites More sharing options...
tarak trinadh Posted October 25, 2010 Share Posted October 25, 2010 :bananadance: Link to comment Share on other sites More sharing options...
Simha Marni Posted October 25, 2010 Share Posted October 25, 2010 :bananadance: Link to comment Share on other sites More sharing options...
Gana Yaswanth Posted October 26, 2010 Share Posted October 26, 2010 :bananadance: Link to comment Share on other sites More sharing options...
K D No.1 Posted October 26, 2010 Share Posted October 26, 2010 jai nkr jai jai nkr Link to comment Share on other sites More sharing options...
Harish Gaddam Posted October 28, 2010 Share Posted October 28, 2010 :dance8: Link to comment Share on other sites More sharing options...
Harish Gaddam Posted October 28, 2010 Share Posted October 28, 2010 :dance8: Link to comment Share on other sites More sharing options...
Sravanlokesh Posted October 29, 2010 Share Posted October 29, 2010 :bananadance: Link to comment Share on other sites More sharing options...
Bullet Posted October 30, 2010 Share Posted October 30, 2010 :dance8: Link to comment Share on other sites More sharing options...
sandeep gwk Posted October 30, 2010 Share Posted October 30, 2010 songs :super: :super: Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.