Jump to content

Saichandra

Members
  • Posts

    13,678
  • Joined

  • Last visited

  • Days Won

    15

Everything posted by Saichandra

  1. Assembly 1st,2nd floor-speaker,cm,ministers chambers 3rd floor-library,meeting hall 4th floor-central hall,peoples waiting hall high court ground floor-administrative buldings 1st floor-meeting hall,library 2nd floor-16 courts,16 judges chambers 3rd floor-20 courts,20 judges chambers 4th floor-chief justice chamber,court,judges meeting hall
  2. confirm chesesaru buildings,inka lopala micro level lo designs inko 1 month lo istaru,next tenders pilustaru
  3. పునర్విభజన రెడీ 11-07-2017 03:31:42 కేంద్రం నిర్ణయం తీసుకుంది: బాబు అసెంబ్లీ సీట్లు 225 అవుతాయి అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ఖాయంగా జరుగుతుందని, దానికి అందరూ సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే వారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. తనకున్న సమాచారం ప్రకారం పునర్విభజన పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించుకుందని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశముందని చెప్పారు. దీంతో రాష్ట్రశాసనసభ స్థానాలు 225కి పెరుగుతాయని తెలిపారు. గతంలో అనుకున్నట్లుగా దీని కోసం రాజ్యాంగ సవరణ అవసరం లేదని, పార్లమెంటు అనుమతితో ఒక ఉత్తర్వు తీసుకొస్తే సరిపోతుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. జిల్లాను కాకుండా లోక్‌సభ నియోజకవర్గం యూనిట్‌గా పునర్విభజన చేయాలని కేంద్రం అనుకుంటోందని, ఈ లెక్కన ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి 9 అసెంబ్లీ సీట్లు వస్తాయని వివరించారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేస్తే మంచిదని, దీనివల్ల కొన్ని అయోమయాలు తొలగిపోతాయని కొందరు ఎంపీలు అన్నారు. ఈఏపీ కింద సాధిస్తే రూ.13 వేల కోట్లు లాభం విదేశీ రుణ ప్రాజెక్టుల (ఈఏపీ) కింద ఎక్కువ సాయం కేంద్రం నుంచి సాధించగలిగితే ఐదేళ్లలో రూ. 13 వేల కోట్ల మేర లాభం కలుగుతుందని ఆర్థిక శాఖ అధికారులు ఈ సందర్భంగా ఎంపీలకు చెప్పారు. ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర ఈ సమావేశంలో కేంద్రం నుంచి సాధించాల్సిన నిధులపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. ‘కేంద్ర ప్రాయోజిత పఽథకాలను మనం తీసుకొంటే నలభై శాతం రాష్ట్రం భరించాలి. విదేశీ ప్రాజెక్టుల కింద అయితే కేవలం పది శాతం భరిస్తే సరిపోతుంది. మొత్తం అవే తెచ్చుకోగలిగితే ఏడాదికి రూ.2600 కోట్ల భారం తగ్గుతుంది. ఐదేళ్లలో ఈ తేడా రూ.13 వేల కోట్లు ఉంటుంది’ అని తెలిపారు. ప్రతి శాఖకు ఎంపీలు వ్యక్తిగతంగా వెళ్లి విదేశీ ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఆమోదింపచేయాలని, వాటంతటవే అవుతాయని ఊరుకోవద్దని ముఖ్యమంత్రి సూచించారు. పోలవరంలో భూ సేకరణ, పునరావాస కల్పనకు రూ.32 వేల కోట్లు అవసరమని, ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 16 వేల కోట్లు కావాలని జలవనరుల కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా చేసిన ఖర్చులో కేంద్రం ఇంకా రూ.3 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. రాజధాని పేరిట విజయవాడ, గుంటూరు నగరాల్లో భూగర్భ డ్రైనేజీ ఇతరాలకు ఈ మూడేళ్లలో ఇప్పటికి రూ.1500 కోట్లు ఇచ్చారని, ఇంకా రూ. వెయ్యి కోట్లు రావలసి ఉందని సంబంధిత అధికారి ఒకరు వివరించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద కూడా ఇంకా రూ. వెయ్యి కోట్లు రావాలని చెప్పారు. కేంద్రం నుంచి రావల్సినంతగా సాయం రావడం లేదని, ఈ దిశగా ఎంపీలు ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. విశాఖ రైల్వే జోన్‌ ప్రజల్లో భావోద్వేగ అంశంగా ఉందని, దాని సాధనకు గట్టి ప్రయత్నం చేయాలని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు కోరారు. తమ ప్రాంతానికి సాగునీటి వసతికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు కోరారు. 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా బీరు పోకుండా జాగ్రత్తగా పోలింగ్‌ చేయించాలని, ఎంపీలందరూ ఒక రోజు ముందే ఢిల్లీ చేరాలని చంద్రబాబు ఆదేశించారు
  4. https://www.facebook.com/votetdp/videos/749521445208372/ పట్టిసీమ తెచ్చే మట్టి నీళ్లు కలిసి వివిధ రంగుల్లో విరాజిల్లుతున్న ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయరు.
  5. All the Dams on Krishna River are empty. But Krishna Delta Canals are full thanks to vision of one man CBN
  6. +1, assembly,high court kuda cbn ade cheppadu 1 or 2 months late ayina parledu the best avvali ani july second week lo norman fosters fial designs istaru
  7. http://www.nandamurifans.com/forum/index.php?/topic/404873-fake-news-sakshi-writes-cm-announced-nobel-for/ refer this thread bro
  8. srikanth olympics medal ravali esari
  9. నేను గుంటూరు వాసిని. నాది ఆంధ్రా -- కిడాంబి శ్రీకాంత్ శషభిషల్లేవు- మొహమాటల్లేవు- కుండబద్దలు కొట్టేశాడు
  10. అమరావతి జూన్ 28: 15 రోజుల్లో లబ్దిదారుల ఎంపిక వంద శాతం పూర్తి చేసి జూలై రెండో వారంలో గృహ నిర్మాణాలు మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పట్టణ గృహ నిర్మాణ ప్రగతిపై బుధవారం సాయంత్రం సచివాలయంలో పురపాలక మంత్రి పి. నారాయణతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఎంపిక సమయంలో లబ్దిదారుల నుంచి ఒక్క రూపాయి వసూలు చేసినట్టు తెలిసినా సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. 15 నెలల్లో లక్షా 20 వేల గృహాలు నిర్మించి తీరాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. మొత్తం 38 మున్సిపాలిటీలలో 1,20,826 ఇళ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సంక్రాంతి నాటికి కనీసం 20 శాతం ఇళ్లయినా నిర్మించాలని వారికి నిర్దేశించారు. ఫిబ్రవరి నుంచి ప్రతి నెలా 20% గృహాల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశాలిచ్చారు. ఇకపై ప్రతి బుధవారం గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్ష జరుపుతానని ప్రకటించారు. మొత్తం 300 చ.అ., 365 చ.అ., 430 చ.అ. విస్తీర్ణంలో జీ+3 మోడల్‌లో, షియర్ వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం జరపాలని చెప్పారు. తగినంత స్థలం అందుబాటులో లేని చోట్ల జీ+5,జి+7 మోడల్‌లో నిర్మాణాలు చేయాలని, అందుకు అదనంగా అయ్యే ఖర్చుపై వారంలో నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్షలు ఆర్ధిక సాయం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సమావేశంలో 5 నిర్మాణ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రికి గృహ నమూనాలను ప్రదర్శించారు. గృహాల నమూనాలను ప్రజలకు ప్రదర్శించి, అభిప్రాయ సేకరణ చేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. పేద ప్రజలకు అత్యంత నాణ్యమైన, సౌకర్యవంతమైన గృహాలు నిర్మించాలన్నదే లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి వారితో అన్నారు. గృహాల సంఖ్యను బట్టి పాఠశాల, ఆస్పత్రి, వాణిజ్య సముదాయం, కమ్యూనిటీ హాల్, పార్క్, వైద్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం వుండాలని తెలిపారు. అంతర్గత రహదారులు, నీటిసరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి పారుదల, ఎల్‌ఈడీ వీధి దీపాలు పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. సముదాయాల చుట్టూ ప్రహరి నిర్మించి గేటు ఏర్పాటు చేసి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. గృహ సముదాయాల వెలుపలి ప్రాంతం నిర్వహణకు కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. నిర్మించబోయే కాలనీలు స్వయం సమృద్ది కాలనీలుగా తయారయ్యే విధంగా ప్రణాళికలు ఉండాలని అన్నారు. ప్రాంతాలవారీగా లబ్దిదారుల నైపుణ్యాలు గుర్తించి వాటికి తగిన ఆర్ధిక కార్యకలాపాలు గృహ సముదాయాల సమీపంలోనే జరిగేలా చూడాలని చెప్పారు. ఆర్ధిక, వాణిజ్య కార్యకలాపాలకు గృహసముదాయాల సమీపంలో స్థలం అందుబాటులో లేకపోతే కొనుగోలు చేయాలని సూచించారు. మొత్తం 38 కాలనీల ఎలివేషన్ అత్యద్భుతంగా ఉండాలని మార్గదర్శనం చేశారు.
×
×
  • Create New...