Jump to content

Siddhugwotham

Members
  • Posts

    11,178
  • Joined

  • Last visited

  • Days Won

    11

Posts posted by Siddhugwotham

  1. 4 minutes ago, BalayyaTarak said:

    There seems to be game plan brother, they want to send out a message to portray YCP is not with BJP to gain in elections that is what happening now and all in the game plan

     

    So vallu ninna RS decision BJP ki help chesina,  eekshalo matladina maatalu then ee chargesheet to show they are not sailing together and nullify their stand in RS

    It is 2 late brother. Series of events revealed since last two years on YCP and BJP friendship. I think People never ever believe baffas game plan...

  2. బాబూ...భేష్ : మమతా బెనర్జీ
    కోల్‌కతా: ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలని తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ స్వాగతించారు. ప్రతి రాష్ట్రానికి సొంత సమస్యలు, అంశాలు ఉన్నాయని, టీడీపీకి కూడా అలాంటి సమస్యలే ఉన్నాయని ఆమె అన్నారు. మొదట్లో ఎన్డీయేతో జతకట్టినప్పటికీ ఇప్పుడు ఒక నిర్దిష్టమైన కారణంతో కూటమి నుంచి వైదొలగాలని టీడీపీ నిర్ణయించుకుందని అన్నారు. టీడీపీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆమె సమర్ధించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేతో పొత్తు తెంచుకున్నట్టు టీడీపీ చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి ప్రకటించిన కొద్ది సేపటికే మమతాబెనర్జీ స్పందించారు.

     
    చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని విపక్ష పార్టీలు ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. 'దేశాన్ని ఘోరవిపత్తు నుంచి కాపాడేందుకు అలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి. దురాగతాలు, ఆర్థిక విపత్తు, రాజకీయ అస్థిరత్వానికి వ్యతిరేకంగా ఐక్యంగా విపక్షాలు ఉద్యమించాలని ఆమె వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
  3.  

    18582093_10213113273649421_4464303267179

    అవును ఎక్కడ పిడుగు పడుతదో చెప్పగలం. ప్రజల ని అప్రమత్తం చేయగలం. 

    గత డిసెంబర్లో. ముచ్చట మంచాల శ్రీనివాసరావు చంద్ర బాబు ని ఎటకారం చేసావు. ఎగతాళి గా మాట్లాడావు తావీజ్ మహిమ అని వేళా కొళం చేసావు. 

    రాతగాడివి కదా రాత వచ్చని నోటికొచ్చిన కూతలని రాతలు గా మార్చావు. 

    లోటస్ పాండ్ యిచ్చే జీతానికి న్యాయం చేసావు. నీ రాతలను చదివి చూసి తెగ ఆనందించి ఉంటారు కొంత మంది 

    కాని. మీరు నవ్విన నాపచేనే పండింది 

    తావీజ్ మహిమ కాదు. టెక్నాలజీ మహిమ.

    బావి లోని కప్ప లాంటి నీకు తెలియంది దీర్ఘ దర్శి 

    ఆంధ్ర దేశ మార్గదర్శి కి తెలిసింది అదే -టెక్నాలజీ

    ఆ టెక్నాలజీ ని ఉపయోగించుకునే ఇప్పుడు ఎక్కడ పిడుగు పడుతదో చెప్తున్నారు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు 

     మీలాంటి వారికి చెంప పెట్టు 

    ప్రజలకోసం ఆలోచన చేసేవారికి ప్రజా సొమ్ము స్వాహా చేసే వారికి. ఉన్న తేడా ఇదే 

    5 తరగతి తెలుగు వాచకం (తెలంగాణ ) అందులో చిలక పలుకు అని ఒక కధ ఉంది తెప్పించుకొని చదవండి మీలాంటి వారికి అయిన కధ అది 

    నీ పోస్ట్ గురుతుందోలేదో నేను గుర్తు చేస్తా

     

    Who is he? Is he Kommineni you mentioned?

×
×
  • Create New...