కృష్ణా జిల్లా.... పెనమలూరు విజయ పాలు.. డెలివరీ వాన్ లో మద్యం రవాణా అక్రమ రవాణా 150 క్వార్టర్ బాటిళ్లు,5 ఫుల్ బాటిళ్లు స్వాధీనం ఉయ్యూరు పట్టణ పోలీస్ ల వాహన తనికీలలో పట్టుబడిన మద్యం పట్టుబడిన,పాల వాహనం తో పాటు ముగ్గురు వ్యక్తులను, అదుపులోకి తీసుకుని విచారణ కోసం పట్టణ పోలీసు స్టేషన