Jump to content

swas

Members
  • Posts

    13,192
  • Joined

  • Last visited

  • Days Won

    6

Posts posted by swas

  1.  

    రెండు దశల్లో ‘గోదావరి-పెన్నా’

     

     
    • తొలి దశలో రిజర్వాయరు లేకుండానే జలాలు
    • కాలువలు, ఎత్తిపోతలతో నీరివ్వొచ్చు
    • సీఎంకు అధికారుల వివరణ
    • సమగ్ర వివరాలతో 13న సమావేశం
    అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాయలసీమకు గోదావరి జలాలను అందించే గోదావరి-పెన్నా అనుసంధాన కార్యక్రమాన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకేసారి చేపడితే లక్ష కోట్ల రూపాయల దాకా వ్యయం అవుతుందని.. ఇంత భారాన్ని ప్రభుత్వం మోయలేదని చెప్పారు. అందుకే... రెండు దశల్లో దీనిని చేపట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. గోదావరి- పెన్నా అనుసంధానంతో 10 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్తగా 10 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చునని సీఎం తెలిపారు. సోమవారం రాత్రి పొద్దుపోయేదాకా జలవనరుల శాఖ అధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ సమీక్షలో అధికారులు 4 ప్రతిపాదనలు అందించారు.
     
    ‘‘తొలిదశలో బొల్లాపల్లి వద్ద రిజర్వాయరును నిర్మించకుండానే పోలవరం నుంచి ప్రత్యేక కాలువ ద్వారా 700 కిలోమీటర్ల వరకు గోదావరి జలాలను తరలించవచ్చు. ఇందుకు వైకుంఠపురం సమీపంలో కృష్ణానదిపై అక్విడెక్టు, కాలువలు, టన్నెల్‌, 4 చోట్ల ఎత్తిపోతల వంటి నిర్మాణాలు అవసరమవుతాయి. రెండో దశలో బొల్లాపల్లి వద్ద రిజర్వాయరు నిర్మించవచ్చు’’ అని తెలిపారు. ఈ పథకం వల్ల కృష్ణా డెల్టా కుడికాలువ ఆయకట్టు రైతులతో సహా.. ప్రకాశం నెల్లూరు కడప చిత్తూరు జిల్లాలకు సాగు, తాగు, పారిశ్రామికావసరాలకు నీరందించవచ్చని వివరించారు. వృథాగా సముద్రంలో కలిసి గోదావరి వరద నీటితో ప్రతిపాదిత బొల్లాపల్లి రిజర్వాయరుతో సహా.. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసుకుంటే రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఏడాదంతా తాగునీటికి ఇబ్బంది ఉండదని చంద్రబాబు తెలిపారు.
     
    అదేవిధంగా .. ఈ గోదావరి జలాలను హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా సీమకు అందివ్వొచ్చని చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలతో ఈనెల 13న మరోసారి సమగ్రంగా చర్చించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్‌ లైడార్‌ సర్వే రిపోర్టుతోపాటు, నాలుగు ప్రతిపాదనలతో కూడి సమగ్ర ప్రాజెక్టు నివేదికను ముఖ్యమంత్రికి అధికారులు సమర్పిస్తారు.

     

     

     

    2 ways try chesthe better

     

    1. buckingham canal 

    2. New canals

     

    buckingham canal already undi dani extend chestunaru use that in middle oka pumping station petti try cheyandi elago it passes through nellore oka sari chudandi already una way tho low cost tho pampochu water ni

     

    inka 2nd option canals tavadam and pumping ki it takes time in the mean while try the 1st route appudu telustundi

  2. Malli kothha canal endhuku from Polavaram? 

     

    Can't they use existing polavaram/pattiseema right canal by increasing width, Ibrahimpatnam sangamam nunchi inko canal to vaikuntapuram->Bollapalli->Veligonda & Somasila

     

    Kothha canal from Polavaram ante chaala time taking for land acquistion & expenses wise.

     

    May be adi central project inka not yet completed inka money ravali canal vi dani touch chesthe bjp will do disco as we need to consrtuct flyovers are also not yet completed

     

    Inko canal ayithene better flood canal anochu dani valla no state can ask us

  3. గోదావరిలో 50 రోజులే వరద జలాలు!

    జలాశయం లేకుండా 100 టీఎంసీలు మళ్లింపు సాధ్యమే

    దీర్ఘకాలంలోనైనా జలాశయాలు ఏర్పాటుతోనే ఫలాలు

    నిపుణుల ప్రతిపాదనల్లో తెరపైకి వస్తున్న కీలకాంశాలు

    ఈనాడు - అమరావతి

    2ap-main7a.jpg

    గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న క్రమంలో కీలకాంశాలు అనేకం తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం జలాశయం లేకుండానే నీళ్లు సోమశిలకు మళ్లించేందుకున్న అవకాశాలను పరిశీలించాలన్న నేపథ్యంలో.. పాతికేళ్ల సగటును లెక్కలోకి తీసుకుంటే గోదావరిలో సగటున 3,089 టీఎంసీలు సముద్రంలో వృథాగా పోతున్నట్లు తేల్చారు. గోదావరి పెన్నా అనుసంధానంతో 400 టీఎంసీలు దిగువకు తీసుకువెళ్లాలనేది యోచన. ఇందుకోసం ఇప్పటికే వ్యాప్కోస్‌ ప్రాథమికంగా నాలుగు ప్రతిపాదనలు రూపొందించింది. జలవనరులశాఖ మరో నిపుణుడు శ్రీరామకృష్ణయ్య ఆధ్వర్యంలో దీర్ఘకాలం పనిచేసిన కంభంపాటి పాపారావు గతంలోనే ఈ అనుసంధానంపై మరో ప్రతిపాదన సిద్ధంచేసి ప్రభుత్వానికి ఇచ్చారు.

    పాపారావు ప్రతిపాదనల్లోని ప్రధానాంశాలు..

    * జలాశయం పశ్చిమగోదావరి జిల్లాలోనే జల్లేరుకు ఎగువన నిర్మించాలి. దీనివల్ల కాలువల సామర్థ్యం ఎక్కువగా ఉండక్కర్లేదు. ఎక్కువ రోజులు నీటిని మళ్లించుకుని భారీగా నీటిని సరఫరా చేసుకోవచ్చు.

    * పోలవరం ఎగువ నుంచి కాలువ కృష్ణానది వరకు కొనసాగి, ఆ నదిని దాటాక నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఎగువ నుంచి జలాలను తీసుకువెళ్లేలా ప్రతిపాదించారు. సాగర్‌ కుడి కాలువలో గుంటూరు బ్రాంచి కాలువ ఆఫ్‌టేక్‌ వద్ద కుడి కాలువను దాటి సోమశిల వరకు నేరుగా ప్రయాణిస్తుంది.

    * దీనివల్ల సాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు 132టీఎంసీల నీటిని గోదావరి నుంచే ఇవ్వవచ్చని ప్రతిపాదించారు. సాగర్‌ రెండో దశలో 5లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా ఈ ప్రతిపాదన ఉంది. ఆ మేరకు శ్రీశైలంలో 132టీఎంసీలు మినహాయించుకుని సీమ అవసరాలకు వళ్లించవచ్చని యోచన.

    * గోదావరి, కృష్ణా డెల్టాల్లో డ్రైనేజి సమస్యకు కారణమవుతున్న మెట్ట ప్రాంత వరద నీటిని ఈ కాలువలోకి మళ్లించేలా ఆలోచన ఉంది. దీనివల్ల డెల్టా సమస్య పరిష్కారమవుతుంది. మెట్ట నుంచి వచ్చే జలాలు సద్వినియోగం చేసే వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నారు. కొవ్వాడ, ఎర్రకాలువ, తమ్మిలేరు, రామిలేరు, బురదకాలువ, గుండ్లకమ్మ తదితర వాగుల ద్వారా వచ్చే మెట్టప్రాంత వరద జలాలను ఇందులోకి మళ్లించే యోచనచేశారు.

    * ప్రభుత్వ తాజా ఆలోచనపై ఈనాడు కంభంపాటి పాపారావును సంప్రదించగా తొలిదశలో జలాశయం లేకుండా గోదావరి నుంచి నీటిని ఎత్తిపోస్తూ సోమశిల వరకు 100 టీఎంసీలకు పైగా మళ్లించవచ్చని అభిప్రాయపడ్డారు.

    * జలవనరులశాఖ తాజా ప్రతిపాదనలో గుంటూరు జిల్లాలో బొల్లాపల్లి జలాశయానికి ప్రతిపాదించారు. జల్లేరు ఎగువన కట్టల నిర్మాణంతో అక్కడ సహజంగానే జలాశయం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

    50 రోజులే వరదజలాలు!: గోదావరిలో వరద 100 నుంచి 150 రోజులు ఉంటుందని లెక్కలు చెబుతున్నా అది వాస్తవం కాదని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. గోదావరిలో 10వేల క్యూసెక్కులు దాటి వరద జలాలు సముద్రంలో కలిసిపోతున్నది 50 రోజులేనని వారు లెక్కలు కడుతున్నారు. లక్ష క్యూసెక్కులకు మించి వరద వెళ్లిపోతున్నది 24 నుంచి 26 రోజులేనని చెబుతున్నారు. ఈ కారణంగా రోజుకు 8టీఎంసీల చొప్పున నీళ్లు మళ్లించేందుకున్న ఆస్కారం తక్కువని కొందరి వాదన. రోజుకు 8 టీఎంసీలు అందుబాటులో ఉండేది 25 నుంచి 26 రోజులేనని లెక్కకడుతున్నారు. ప్రస్తుత పరిస్థితితో పాటు ఎగువన తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులను సైతం దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. తెలంగాణ 72,000 క్యూసెక్కుల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టుల రూపకల్పన చేస్తున్న విషయమూ లెక్కలోకి తీసుకోవాలని పాపారావు ‘ఈనాడు’తో అన్నారు. కేవలం అనుసంధానిస్తే సరిపోదని- జలాశయాలు నిర్మించి నీటిని నిల్వ చేసుకుంటేనే సాగు, తాగునీటి అవసరాలు తీర్చడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అలాగని తొలిదశలో జలాశయం లేకుండా వరద జలాలను పెన్నాకు మళ్లించాలనే ప్రభుత్వ ఆలోచన తప్పేమీ కాదన్నారు. తర్వాతైనా జలాశయాల నిర్మాణం అవసరమేనన్న విషయం గుర్తించాలని చెబుతున్నారు.

     

     

    Use buckingham canal also which passes through nellore already una dani reverse pumping cheyali

     

    somasila down lo oka check dam kattali and buckingham canal water ni andiloki divert cheyali

  4. So coffer dam will solve this problem permanently?

     

     

    60 tmc storage vastundi coffer dam tho

     

    when ever it is overflowing both canals ki 1.5 tmc right canal and  8500 cusecs left canal till flow is there pampochu

     

    correct ga use chesthe 60 tmc storage maintain chesthe chalu 70% of water problems solve avutundi

  5. Do the current flow of right canal do not support for whole krishna delta? (Those 8k cusecs per day)

     

     

    right canal capacity 1.5 tmc/day ippudu half vastundi anthe

     

    Simple ga 1.5 tmc/day 100 days divert chesthe chalu krishna delta ki inko 30 tmc kavali total 180tmc needed for farming, drinking, other

  6. Good news confirmed

     

     

    Hyderabad: The Srisailam dam will receive the first inflows from upstream in the first week of September. Chief Engineer of the dam, C Narayana Reddy, told this newspaper on Wednesday that due to considerable rains in the Mahabaleshwar area (in Maharashtra), the Almatti dam in Karnataka has started receiving fresh inflows of around 30,000 cusecs, which is likely to go up to 50,000 cusecs tomorrow.

    “Since the Almatti is already full, the dam authorities will have to release the surplus to Narayanapur dam, from where the Krishna flows down to Jurala in Telangana state, and from there to Srisailam. We expect that by September 2 or 3, Srisailam will receive the first inflows from upstream,” Mr Reddy said. Srisailam did not get inflows in June, July and August and only meagre inflows from the local catchment areas.

     

    There is more good news for both Telangana and Andhra Pradesh states, as the Ujjain dam in Maharashtra, built across the Bheema river, filled up on Tuesday night and 40,000 cusecs of surplus water was released from the crest gates.

     

    The Ujjain dam is located 450 km upstream of the Jurala project where the Bheema river, one of the tributaries of the Krishna, joins the main river a few kilometres upstream of Jurala.

     

    “There are no reservoirs between Ujjain and Jurala. Bheema waters will directly reach Jurala, but it will take a minimum of four days for the flows to reach,” said Jurala Chief Engineer T. Khagender. He said that at present, Jurala is getting around 9000 cusecs of flood generated water due to rains in its catchment area, and once water from Narayanapur and Ujjain reaches Jurala, the dam gates will have to be lifted to release the entire surplus to the Srisailam dam.

     

    Central Water Commission officials say rain in Mahabaleshwar will continue for another week, resulting in inflows of anywhere between 40,000 and 60,000 cusecs into the Almatti Dam.

     

    Mundu jurala nunchi divert chesina water ni count cheyandi

     

    i think some lift projects also there above jurala where they can use water fully

×
×
  • Create New...