Jump to content

Nandamuri Rulz

Members
  • Posts

    127,328
  • Joined

  • Days Won

    6

Posts posted by Nandamuri Rulz

  1. arms and abs today

     

    6 days weekly split ila set chesa.....

     

    arms - abs n plank

    chest - squats lunges n calf raises 

    arms - abs n plank

    Lats - squats lunges n calf raises

    arms - abs n plank

    Shoulders - squats lunges n calf raises

     

    and oka 30 pushups and 15 pullups everyday

    :mellow:

  2. మొదటిరోజు

    అరటిపండు తప్ప అన్నిరకాల తాజా పళ్ళు: ఈ రోజు మీ ఆహారం. మీకు నచ్చిన అన్నిరకాల పండ్లను తినొచ్చు. అరటి పండు మాత్రం లేదు. ప్రత్యేకించి పుచ్చకాయలు, కిరిణికాయలు (కడప దోసకాయలు) ఎక్కువ తింటే మంచిది. పరిమితి ఏమీ లేదు. మీ అవసరం మేరకు తినొచ్చు. పళ్ళను ఆహారంగా తీసుకోవటం వల్ల రా బోయే ఆరు రోజులకు మీ శరీరాన్ని, జీర్ణ  వ్యవస్థను సిద్ధం చేస్తున్నారన్న మాట.

     

    రెండవరోజు

    అన్నిరకాల కూరగాయలు : ఈ రోజు మీ ఆహారం కేవలం కూరగాయలు మాత్రమే తినాలి. బ్రేక్‌ఫాస్ట్‌గా ఒక పెద్ద బంగాళ దుంపను ఉడికించి తినటం ద్వారా ఈ రోజును ప్రారంభించండి. తరువాత బంగాళా దుంప తినొద్దు. మిగతా కూరగాయలు పచ్చివి కాని, ఉడికించినవి కాని తినొచ్చు. ఉప్పు, కారం మీ ఇష్టం. నూనె మాత్రం వాడొద్దు. ఈ రోజు కూడా పరిమితి అంటూ ఏమీ లేదు. మీ అవసరం మేరకు తినొచ్చు.

     

    మూడవరోజు

    పళ్ళు, కూరగాయలు : పళ్లలో అరటి పండు, కూరగాయల్లో బంగాళా దుంప తప్ప మిగిలిన పళ్ళు, కూరగాయలు కలిపి తీసుకోండి. ఈ రోజు కూడా పరిమితి ఏమీ లేదు. అవసరం మేరకు తినొచ్చు. ఈ రోజు నుండి మీ శరీరంలో అదనపు కొవ్వు విలువలు కరగటం ప్రారంభిస్తాయి.

     

    నాల్గవ రోజు

    8 అరటిపళ్లు, మూడు గ్లాసుల పాలు : నాల్గవరోజు దాదాపు ఆకలి ఉండదు. రోజంతా హాయిగా గడచి పోవడం గమనిస్తారు. 8 అరటి పళ్ళు తినాల్సిన అవసరం రాక పోవచ్చు. తగ్గించగలిగితే తగ్గించండి. (ఒక గ్లాసు 200 మి.లీ.) పాలల్లో చక్కెర ఎక్కువ ఉండ కూడదు. ఇంకా అవసరం అనిపిస్తే 100 మి.లీ. వెజిటబుల్‌ సూప్‌ తాగవచ్చు. (తాజా కూరగాయలతో మీ అభిరుచికి తగ్గట్లు మీ ఇంట్లో తయారు చేసింది మాత్రమే తాగండి).

     

    ఐదవ రోజు

    ఒక కప్పు అన్నం, 6 టమోటాలు : మీకిది విందు రోజు. మధ్యాహ్నం ఒక కప్పు అన్నం, దాని లోకి కూరగాయలు లేదా ఆకు కూరతో నూనె లేకుండా వండిన కూరతో తినండి. ఉదయం టిఫిన్‌గా రెండు టమోటాలు తీసుకోండి. మిగిలినవి అవసరం అయినప్పుడు తినండి. కప్పు అన్నం తినొచ్చు కదా ఏమవుతుందని ఇంకాస్త లాగించే పని చేయ వద్దు. వీలయితే కప్పు కన్నా కాస్త తక్కువే తినండి.

     

    ఆరవ రోజు

    ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం :  రెండవ రోజు తిన్నట్లు పచ్చివి లేదా వండిన కూరగాయలు (బగాళ దుంప మినహా) తీసుకోండి. అన్నంలోకి కూర 5వ రోజు చెప్పినట్లే. కూరగాయలకు లిమిట్‌ లేదు. అయినప్పటికి ఆకలి లేకపోవడం వల్ల రెండవ రోజు తిన్నంత అవసరం లేదు.

     

     

    ఏడవ రోజు

    ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం:  ఆరవరోజులాగే తింటూ, అదనంగా కూరగాయలను కాస్త తగ్గించి, పళ్ళ రసం (చక్కెర లేకుండా) తీసుకోండి. మధ్యాహ్నం యథా విధిగా ఒక కప్పు లేదా అంత కంటే తక్కువ అన్నం తినండి. ఇక రేపటి కోసం ఎదురు చూడండి.

     

    వారం తరువాత

    మీలో మార్పును మీరే కాకుండా పక్కవాళ్ళు సైతం గుర్తించేలా ఉంటుంది. మీ బరువు ఎంత వున్నారో చూసు కోండి. ఈ పద్ధతి కచ్చితంగా పాటిస్తే, శరీరం అవసరం మేరకు తింటే, 4 నుండి 5 కేజీల బరువు తగ్గుతారు. మినహాయింపులూ, ఉల్లంఘనలు ఉంటే దానికి తగ్గట్టే తగ్గుతారు. ఇంకా మీరు బరువు తగ్గాలంటే కనీసం రెండు వారాల విరామం తర్వాత లేదా మళ్లీ మీ ఇష్టం వచ్చినప్పుడు ఇదే వారం చార్టుని తిరిగి ప్రారంభించండి. ఈ విధంగా మధ్య మధ్యలో విరామంతో మీ బరువు తగ్గించ దలచుకున్నంత వరకు ఈ చార్టుని ఫాలో కావచ్చు. వారం రోజుల పాటు ఈ పద్ధతిని పాటించడం వల్ల ఆ తరువాత కూడా మీకు పెద్దగా ఆకలి ఉండదు. అంటే ఆకలి స్థాయి తగ్గుతుంది. కాబట్టి ఇక నుండి మీ ఆహారపు అలవాట్లను పక్కాగా మార్చుకుని పరిమితంగా తింటూ వుంటే మీ బరువు అదుపులో ఉంటుంది. లేదంటే  మళ్ళీ లావు పెరుగుతారు.

     

    సాధారణ నియమాలు

     

    1.             ఈ వారం రోజులు మీరు 20 నిమిషాల పాటు ఒక మోస్తరు వ్యాయామం అంటే నడక, సైక్లింగ్‌, ఎరోబిక్స్‌, స్విమ్మింగ్‌ లాంటి వాటిలో ఏదో ఒకటి చెయ్యాలి.

    2.             రోజూ 10 గ్లాసులకు తక్కువ కాకుండా నీళ్ళు తాగాలి  

    3.             పైన చెప్పిన ఆహారం అవసరం మేరకు తినాలే తప్ప తినమన్నాం కదా అని అవసరం లేకపోయినా తింటే ఫలితం అనుకున్నంత రాదని గుర్తించండి.

    4.             ఏడు రోజులు మీరు తినే ఆహారంతో పాటు ఈ క్రింద వాటితో చేసిన వెజిటబుల్‌ సూప్‌ పరిమితి లేకుండా ఎప్పుడైనా తాగవచ్చు.

     

    వెజిటబుల్‌ సూప్ తాయారు చేసే విధానం:

    పెద్ద ఉల్లిపాయలు రెండు, క్యాప్సికప్‌ ఒకటి, టమోటాలు మూడు, 30 గ్రాముల క్యాబేజి, కాస్తంత కొత్తి మీర, 500 మిల్లీ లీటర్ల నీరు, ఉప్పు, మిరియాల పొడి మీ ఇష్టాన్ని బట్టి. వీటితో సూప్‌ చేసు కోవచ్చు.

    idi follow avutha.. thanks for info annai... 

  3. Adi kuda no bro Inka andulo ne ekkuva sugar add chestaru cool drinks kante - sugar lekapothe weight related ey kaadu manaki physical and mental ha kuda Chala difference telustadi - Chala energetic ga untadi laziness tag guddi- Inka exercise add cheste it will be more :)

    sure annai.. will try to avoid

  4. Nenu thumsup lekunda day ayedi kaadu last year varaku - ipudu nil - alavaatu aipoddi :)

     

    Cool drinks must ankuntey aa Diet Pepsi coke better once a week ala

    ok annai... pulpy orange laantivi taagocha leka avi kuda aapey akkaditho antaara gallery_12949_2_794383.gif

  5. Ruiz n Satya bro - sugar n sugary foods stop - outside fud completely no - junk food no - snacks only nuts - rice takuva quantity - Intlone cardio exercises like skipping burpees etc

    sugary foods ante cool drinks aa annai? konchem klistamayina parisithithigallery_12949_2_794383.gif

  6. Baavio mrng honey + lemon + hotwater + kudiritey apple vinegar mix cheskoni taagu...water baaga taagu...kudirithey copper bottle konukko and aftn ela tinna n8 maatram takkuva teesko sleep ki 2 hrs munde tiney....walking or running edo okati chey weekly 4 days ayina....biryani baga tagginchu

    thanks fulesh... copper bottle endi? u mean raagi seesakaaya? gallery_12949_2_794383.gif

  7. tulasi theatre road lo nee mana BTDPF party office 

    thappakunda kaluddaam 

     

    koramangala side vasthee oo call kottu 

     

    nenu marathalli side vasthee kodathaa 

     

    running vacchettuntee cheppu ee weekend lal bagh / kabban set cheddaam ... saradaga oo 15km cheddaam 

    105+ akkada gallery_12949_2_794383.gif  ippudu running sesthe 108 ye gallery_12949_2_794383.gif

  8. age add ayye koddi puttaloo pamullaa vasthaayi daridrapu rogaalannee

    age lo vunnappudee fitness activiteelu modaledithee adhoo asset & wealth management portfolio la panikosthaadi 

     

    gm diet gatraa chesi instant ga oo 5kg taggi oo 10 days aa weight ki stick ayyi 

    test chesi choodu ankel pain vundoo leedoo 

    diet em seyyalo seppandi annai..  :mellow:

  9. weight vallaa ankle pain vundakapovacchu 

    kani weight valla back pain nundi chala vasthaayi 

     

    amrutham mess manesi box thecchuko

    podduna 30 mins edho oka physical activity cheyyi chemata patteelaa

    back pains laantivi levu annai by god grace..

     

    mess maanesa annai last 2 months nundi... home food ye..

     

    BTW amrutham kaadu gokulam mess gallery_12949_2_794383.gif

×
×
  • Create New...