Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

Sinna.Sinna

CBN - TDP - TELANGANA - AP - DEVELOPMENT

Recommended Posts

అందితే జుట్టు అందకపోతే కాళ్లు కాంగ్రెస్ పార్టీ కె బుర్రిది కొట్టించారు 2004 అపుడు కాంగ్రెస్ తో కలిశారు కాంగ్రెస్ పార్టీ మంచిది అది ఇది అన్నారు 2008 నుంచి బయటికి వచ్చి బయిలెక్షన్ కి వెళ్లారు కట్ చేస్తే 22 సీట్స్ లో 8 గెలిసారు అంటే 2009 ఎలక్షన్స్ టీడీపీ తో పొత్తు అపుడు ఏమో చంద్రబాబూ తోపు ఎకనామిస్ట్ ,రెవిన్యూ పెరిగిగింది అని చెప్పారు కట్ చేస్తే 2009 ఎలక్షన్ లో 10 సీట్స్ గెలుసుకున్నారు తరువాత వైస్సార్ మీ పార్టీ జెండాలు చాలా చోట్ల క్లోస్ చేయించి కొంత మందిని కాంగ్రెస్ వైపు తిప్పుకున్నాడు 2014 లో గెలిసిన తరువాత ఏమి చేశారు తెలంగాణ కి? అంత ముందు 1983 నుండి 2014 దాకా ఆంధ్ర పాలకులు ఉన్నపుడు వచ్చిన ప్రాజెక్టులు కన్నా ప్రాజెక్టులు,ఇండస్ట్రీస్,కాంగ్రెస్,టీడీపీ గవర్నమెంట్ ఉన్నపుడు డెవలప్మెంట్స్ చేసినవి ఎ గా మీరు ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారు గత 6 ఇయర్స్ నుండి? మట్టి ని రతనాల చేయడం చాలా కష్టం . ఆ రకంగా మట్టి ని 1983 తో 2014 మధ్య ఆంధ్ర పాలకులు రత్నాలు చేసి ఇస్తే ఆ రత్నాలు ని చూపించి వట్టి పెరు చెప్పుకుంటూ దానికి తోడు తెలంగాణ అనే సెంటిమెంట్ యా చేసి గడ్డిపేసుకుంటున్నారు అసలు 2014 బంగారు తెలంగాణ మేనిఫెస్టో అన్నారు , ఎస్సీ కాండిడేట్ సీఎం అన్నారు,లాస్ట్ 6 వైరస్ మీరు చెప్పిన సొల్లు కబురులు మములవ ఎన్టీఆర్,చంద్రబాబు,నేదురుమల్లి జనార్ధనరెడ్డి,కోట్లవిజయభాస్కరరెడ్డి ,వైస్సార్ హైదరాబాద్ రూపు రెక్కలు మార్చిన వాళ్ళు ఇందులో మేజర్ క్రెడిట్ ఎన్టీఆర్,చంద్రబాబు, వైస్సార్ డే 80% వీలంతా అన్ని సమార్కుర్చి ఇస్తేనే 6 ఇయర్స్ డ్రైనేజీ సిస్టం బాగుచేసుకోలేదు ,వరంగల్, ఖమ్మం లాంటి సిటీస్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళలేకపోయారు మహబూబ్నగర్, ఆదిలాబాద్,కరీంనగర్,వరంగల్,మెదక్, లాంటి ఊరులు పరిస్తితి 2014 కి ముందు 2020 కి ఎమ్మానా డిఫరెన్స్ ఉందా అపుడు ఎలా ఉన్నాయో ఇపుడు అలాగే ఉన్నాయి హైదరాబాద్ తరువాత తెలంగాణా లో నెంబర్ 2 సిటీ ఏమన్నా తయారు చేసారా సిక్స్ ఇయర్స్ లో ? 2014 తో 2019 మధ్య ఆంధ్ర లో శ్రీకాకుళం తో కర్నూల్ ప్రతి జిల్లా కి మినిమం 10 ఇండస్ట్రీస్ దాకా వచ్చాయి సోర్స్ కేస్ లో నెల్లూరు ,తిరుపర్హి,విశాఖపట్నం,అనంతపురం,కర్నూల్ లో మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయి 2014 తో 2019 మధ్య ఆంధ్ర లో సెక్రటేరియట్, అసెంబ్లీహాల్, మొత్తం గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ని మేము అమరావతి లో ఎస్తబ్లిష్ చేసుకున్నాము 2014 నుంచి 2019 ఆంధ్ర లో జరిగిన డెవలప్మెంట్ కూడా తెలంగాణ లో జరగలేదు. పోనీ హైద్రాబాద్ మొత్తం ఆంధ్ర వాళ్ళు నిండిపోయార్ అంటున్నారు మళ్ళీ అలాంటి అపుడు తెలంగాణ సెంటర్ మధ్య లో ఒక ఏరియా తీసుఖఃని దెవెలొప్ చేసి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చి ఎందుకు దేవెళ్కప్మెంట్ చేసుకోలేదు? మీ కెసీఆర్ గారు మీ పార్టీ వాళ్ళు 80% పొలెటిక్స్ లో ఓనమాలు నేర్చుకుంది మా ఆంధ్ర పార్టీ టీడీపీ లొనే మీకు తెలిసింది ఒకటే ఫార్మ్ హౌస్ లో ఉండడం పక్క పార్టీ వాళ్ళు ఎం చేస్తున్నారు వేరే పార్టీ క్యాడర్ ని ఎల్లా దామాజ్ చేయాలి గవర్నమెంట్ మీద వున్న నెగతివేస్ ఎలా సైడ్ చేయాలి అది మటుకు బాగా తెలుసు అంతే ఏ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీల,ఆంధ్రా నుంచి వెళ్లి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టబట్టే మీకు అంత రెవిన్యూ వస్తుంది మీరు అన్నచు ఆంధ్ర వాళ్ళు కూడా హైద్రాబాద్ వచ్చి డబ్బు సంపాదించారు అని హైద్రాబాద్ కాకపోతే పక్క ఉన్న కర్ణాటక ,తమిళనాడు ,కేరళ,ఒరిస్సా పోయి దేని కన్నా బాగా వ్యాపారాలు చేస్తాం సముద్రాలు దాటి, ఖంధాలు దాటి యూఎస్ లో,యూకే,ఆస్ట్రేలియా, దుబాయ్ లో మీ హైద్రాబాద్ లో చేసిన దాని కన్నా అమ్మ మొగుడు లాగా అక్కడ ఎపుడు నుండో సెత్త్లె ఇండిస్ట్రియాలిస్ర్స్ గా వున్నారు ఆంధ్ర వాళ్ళు మళ్ళీ కెసీర్ గారు ఆంధ్ర వాళ్ళు దొంగలు,పెంట బిర్యాని ,అమరావతి వేస్ట్ అని బోనస్ గా డైలాగ్స్ వేయడం మా మీద ఈ పోస్ట్ నేను అందరి తెలంగాణ వల గురుంచి వేయటలేదు కెసీఆర్ పార్టీ హ్యాంగోవేర్ లో ఉంది ఆంధ్ర వాళ్ళు అంటే దొంచుకునేవాళ్ళు అనే వల్ల గురుంచి ఆంధ్ర వాజ్ తెలంగాణ కి ఎం చేయలేదుఅనే గొర్రెలకి నిజ నిజాలు తెలియటనికి వాళ్ళు మనసుకి తెలిసిన ఒప్పుకోవటానికి కష్టం గానే ఉంటది ,🤣🤣🤣

Share this post


Link to post
Share on other sites

Haha

Ila whatsup or post lone mee pourusham

Reality lo most of them proper ekkada ante hyd antaru kaneesam uru peru chepukune scene kuda ledu

Meeru kcr ni boochi ga choopi tg meeda edusthune unnaru

 

Roads agriculture power jobs annitlo we are good now after tg formation 

World motham develeop chese antha  unte velli andhra lo pettubadulu pettti develop chesukovachuga 

Yee tg hate only ap tdp vallalone chustha maximum ycp vallu asalu em anaru tg meeda

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×