Jump to content

Ysr-jagan viluvalu


Recommended Posts

 

పులివెందుల రాజకీయాలు ఎప్పుడు హుందాగా ఉన్నాయని ?

1.అసెంబ్లీ లాబీల్లో "ఏమయ్యా నాగేందర్ అక్కడెందుకు ఇటొచ్చెయ్" !

2.తెలంగాణా మావల్లే సాధ్యం సోనియమ్మ ఇస్తుంది అని చెప్పి తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు ముగిసాక ఆంధ్రాకు వచ్చి  హైదరబాదుకి వీసా  కావాల్సి వస్తుంది అనడం !

3.ఎన్నికలయ్యాక అధికార మదంతో "తల  ఎక్కడ పెట్టుకుంటావ్ రాజేంద్రా" అనడం 

4. 2004లో గెలిచాక ,"తింటే తప్పేంటయ్య పదేళ్ళు అధికారానికి దూరంగా ఉన్నాం" అనడం !

5.అసెంబ్లీలోకి చంద్రబాబు కుటుంబాన్ని, కొడుకు విదేశీ చదువుని లాగడం, అదేదో వందల కోట్ల  ఖర్చు అయినట్టు.!!

6.అణు ఒప్పందం అప్పుడు పక్క పార్టీ MP లను లాగేసినప్పుడు ఏమయ్యింది మీ విలువలు ,రాజకీయ నీతులు ??

7. అసెంబ్లీ లో ప్రతిపక్షనేత తల్లిని దుర్భాషలాడడం  
 (మాదర్చోధ్ ఎంత తప్పో అందులో ఎంత అర్ధం ఉందో YSR వాడిన  పదజాలంలోనూ అంతే అర్ధం ఉంది )

ఇలాంటి వెకిలి సంస్కృతిని రాజకీయాలలో ప్రవేశపెట్టింది YS మహానుభావుడే . కడుపునిండిన వాడికి అపాత్రదానాలు చేయడం కడుపు కాలినోడికి పాలు తోడేసి ,మీగడ నాకేసి మజ్జిగ నీళ్ళు పోయడం .తద్వారా బలిసినోడి ఇంట్లో దేవుడు అని గోడలకెక్కడం ..దానికి మగాడు అని టైటిల్ ఒకటి .ఆ ఒళ్ళు  బలిసిన శాల్తీలు దేవుడు అని ప్రచారం  చేయడం ..??

మీనుండే  నేర్చుకోవాలి విలువలు ,హుందాతనం ??.

విలువల గూర్చి మీరు మాట్లాడుతుంటే విశ్వసనీయత ఇంత విషం తాగి ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని చచ్చింది ..వెళ్లండెహా

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...