Jump to content

Pichodu


Recommended Posts

చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు...

పవన్ నటించే దశలో ఉన్నాడు

బాబు దేశ రాజకీయాన్ని శాసిస్తున్నప్పుడు...

పవన్ వీధి గొడవల్లో గుండు కొట్టించుకున్నాడు

చంద్రబాబు రెండోసారి సీఎం అయినప్పుడు...

పవన్ తోడు కోసం వేటలో ఉన్నాడు

బాబు హైటెక్ సిటీ కట్టినప్పుడు...

పవన్ విడాకుల కోసం వెంపర్లాడుతున్నాడు

బాబు విజన్ డాక్యుమెంట్ విడుదల చేసినపుడు...

పవన్ రెండో జోడీ కోసం వెతుకులాడుతున్నాడు

బాబు రింగ్ రోడ్లు, ఐఎస్ బీలూ తెస్తున్నప్పుడు ...

పవన్ జానీతో చేతులు కాల్చుకుంటున్నాడు

బాబు విపక్ష నేతగా వైఎస్ దోపిడీపై పోరాడుతున్నప్పుడు...

పంచెలూడదీసేందుకు ప్యాకేజీ మాట్లాడుకున్నాడు...

బాబు ఆంధ్ర జాతి కోసం ఢిల్లీలో దీక్ష చేసినపుడు...

పవన్ ఫామ్ హౌస్ లో ఫామ్ లో ఉన్నాడు

బాబు అమరావతి కోసం దేశవిదేశాలు తిరుగుతున్నప్పుడు
...

పవన్ రష్యన్ దిగుమతుల్ని పరిశీలిస్తున్నాడు...

ఇదంతా

అసాధ్యుడు vs అర్భకుడు

మరి గుడ్డొచ్చి వెక్కిరిస్తే... ఆమ్లెట్ అయిపోద్ది!

Copied from fb

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...