Jump to content

నాటు బాషలో రోజాని ఘాటుగా ఉతికారేసిన సోషల్ యూజర్


vinayak

Recommended Posts

http://andhrudu.com/telugu/social-user-serious-bashing-to-roja-and-jagan/

rojaaa.jpg
 

నగరి ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టి నేత రోజా, ఎప్పటికి అప్పుడు ఘాటు బాషలో చెప్పుకోలేని బాషతో విమర్శలు చేస్తూ ఉంటారు. ఆవిడ విమర్శలు చంద్రబాబు నుంచి బొండా ఉమా దాక, నారా లోకేష్ నుంచి గంటా శ్రీనివాసరావు దాకా అందరు బాదితులే. తెదేపా ఎమ్మెల్యే అనిత ని అసభ్య సంజ్ఞాలతో దూషించారని అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కుడా ఎదుర్కున్నారు. ఆవిడ ఢిల్లీ లో దీక్ష చేస్తున్న ఎంపిలకు సంఘీభావం తెలుపటానికి ఢిల్లీ వెళ్ళారు. ఆవిడ తెదేపా మంత్రి నారా లోకేష్ ని పప్పు పప్పు అని విమర్శిస్తూ ఉంటారు. తాజాగా కూడా ఆవిడ అటువంటి వ్యాఖ్యలే చేసారు. దీనితో ఆగ్రహించిన ఒక సోషల్ యూజర్ ప్రశాంత్ నాటు బాషలో రోజాని ఘాటుగా కొన్ని ప్రశ్నలు అడిగారు.

 

1.తండ్రి చనిపోయి అంత్యక్రియలు పూర్తి కాకముందే ముఖ్యమంత్రి అయ్యిపోవాలి అని సంతకాలు సేకరించి బొక్క బోర్లా పడిన మీ అధినేత అన్నని ఏమి అంటారు?

2.తండ్రి ని పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీని వెన్నుపోటు పొడిచి సొంత కుంపటి పెట్టి ఎన్నికల్లో తుస్సుమన్న జగన్ ని ఏమి అంటారు?

3.సొంత తల్లి అదే మీ అందరి అమ్మ, పాపం ఆమె పేరులో విజయం ఉన్నా ఎన్నికల్లో నిలబెట్టి దారుణంగా ఓడించి అపజయమ్మగా మార్చిన అవినీతి సార్వభౌమ పుత్ర జగన్ సుద్ద పప్పు అవ్వలేదా

4.సొంత బాబాయి అమాయకుడు అయిన వివేకానంద ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి అవివేకాన్ని చేసిన ముద్ద పప్పు కాలేదా ?

5. సొంత చెల్లిని, ఒక ఆడ కూతుర్ని పాదయాత్ర పేరుతో నడిపించి, జెయిల్ నుంచి బయటకి రాగానే ఆ ఆడ కూతురు ని పక్కన పడేసిన యువనేత పప్పు కాదా రోజమ్మ?

6.లక్ష కోట్లు మెక్కి లోటస్ పాండ్,బెంగుళూరు లో యలహంకా ప్యాలస్ కట్టుకొని అడ్డంగా దొరికిపోయి తల్లిని,పెళ్లాన్ని రోడ్ల పై ధర్నాకి కూర్చోపెట్టిన గొప్ప నేత ని ఏమి అనాలి అమ్మా?

7.అక్రమ A2 రెడ్డి వెధవ ఐడియా లు విని 65 అక్రమ కంపెనీలు ఏర్పాటు చేసి,విదేశాల నుండి క్విడ్ ప్రో కో ద్వారా డబ్బు సంపాదించి సీబీఐ కి అడ్డంగా దొరికిపోయాడు.జగన్ ని

 

నమ్ముకొని కంపెనీల్లో చేరి బిక్కు బిక్కు మంటూ ఎప్పుడు జైలుకి పోతామో అని భయపడుతున్న ఉద్యోగులు ని చూస్తే నీకు పప్పు తిన్నట్టు లేదా ?

8.నమ్ముకున్న నాయకులు,దేశంలోనే నెంబర్ ఒన్ గా ఉన్న ఐఏఎస్ లను జైలు కి పంపి కోర్టుల చుట్టూ తిప్పుతున్న దుర్మార్గుడిని ఏమంటారు ?

9. 16 నెలలు జైలులో ఊచలు లెక్క పెట్టి ఎర్రగడ్డ నుండి వచ్చిన వాడిలా నేనే ముఖ్యమంత్రి ని నీకు తెలీదా నీ అంతు చూస్తా అంటూ అధికారుల పై తన తింగరితన్నాని బయటపెట్టిన తింగరి పప్పు మీ జగనే అమ్మ

10.నువ్వు లెగ్ పెట్టగానే తండ్రి అవుట్,నువ్వు ఎన్నికల్లో గెలవగానే జగన్ అవుట్,నువ్వు ప్రచారం చెయ్యగానే కాకినాడ,నంద్యాల లో అవుట్ అయ్యాడు…అయినా నిన్ను పార్టీ లో ఉంచుకున్న వాడు జిడ్డు పప్పు కాదా?

11.స్నేహం పేరుతో డబ్బు దొబ్బి గాలి జనార్దన్ రెడ్డి ఎవ్వడో తెలీదు అన్నాడు.ముఖ్యమంత్రి పదవి కోసం తల్లి,చెల్లి ఎవరో తెలీదు అనే వీరోచిత నేత ను కుళ్లి పప్పు అనక ఏమి అంటారు ?

12.సొంత తండ్రి కొడుకుని బెంగుళూరు దాటి కడప లో అడుగుపెడితే కళ్లు విరగగొడతా అని దూరం పెట్టిన వ్యక్తిని ఏమంటారు?

13.కొడుకు గా ఫెయిల్,మిత్రుడిగా మోసం,నాయకుడిగా విఫలం ఇలాంటి వ్యక్తీ ఏమౌతాడమ్మ?

14.ఒంట్లో బాలేదు సహాయం చెయ్యమని ఒక అవ్వ వస్తే నేను ముఖ్యమంత్రి అయ్యాక ఇస్తా అని పంపేసిన మీ అన్న పాచిపోయిన పప్పు కాదా

15.ఓదార్పు పేరుతో మా నాన్న కోసం ఎంతో మంది పోయారు అంటూ ఎయిడ్స్
 

వచ్చి పోయిన వాడి పేర్లు కూడా ఆ లిస్ట్ లో కలిపాడు.ముఖ్యమంత్రి అయ్యిపోదాం అని బయలుదేరి కుటుంబానికి 2 లక్షలు ఇచ్చావు.ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మిగిలన కుటుంబాలకు ఆర్థిక సహాయం చెయ్యకుండా పాదయాత్ర పేరుతో తప్పించుకొని తిరుగుతున్న మీ అన్న డ్రైనేజ్ లో పడిన పప్పు కాదా

16.దొంగ డబ్బు తో డప్పు ఛానల్, పేపర్ పెట్టుకొని అంతా సూపర్ మీరే ముఖ్యమంత్రి అని శివమణి రేంజ్ లో డప్పు కొట్టించి ఎన్నికల రిజల్ట్ తరువాత పిచ్చోడు అయిన మీ మోహనుడు మహా పప్పు కాలేదా

మ్యాటర్ అర్థం అయ్యే ఉంటుంది కదమ్మా…ఇప్పుడు చెప్పమ్మా ఎవరు పప్పో…ఎవరు నిప్పో

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...