Jump to content

YSRCP Anthima yatra


Cyclist

Recommended Posts

Quote

సీబీఐ రాకాసి కుక్కలను జగన్‌పైకి ఉసికొల్పి ఆయనని జైల్లో పెట్టించారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ పాదయాత్రతో తమ పార్టీ అధికారానికి చేరులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు సహకరిస్తే ఆ అవకాశాన్ని అందుకుంటామని పేర్కొన్నారు.

 

అంటుగట్టిన ట్రంకుపెట్టేల కొద్ది సాక్ష్యాలను ఏమీ చెయ్యలేమనిన 
చేతులెత్తేసి వైకాపా అంతిమ యాత్ర ఆక్రోశం కనిపిస్తోంది 
ఈ మాటల్లో

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...