Jump to content

demonetization lifted from one comment ...read it plz


srinivas_sntr

Recommended Posts

ఈ నోట్ల రద్దు వలన ఒక్క అవినీతి నాయకుడైనా టెన్షన్ పడటం, హార్ట్ ఎటాక్ తెచ్చుకోవడం లాంటివి జరగలేదు.
అందరు అవినీతి పరులు చాలా ఈజీ గా వాళ్ళ బ్లాక్ మనీ మార్చుకున్నారు.

"నగదు రహిత" ట్రాన్సాక్షన్ లలో కొంచం పురోగతి ఉంది.

ఎన్ని ఉద్యోగాలు పోయాయో కనీసం లెక్క లేదు, ఆ సబ్జెక్ట్ ముట్టుకోవాలంటే మీడియా కు 
మోడీ అంటే భయం/మొహమాటం. 
రెండు వేల రూపాయల నోటు తో ఎవరికి ఉపయోగమో తెలియడం లేదు.

నేను మాత్రం బ్లాక్ షర్టు తోనే ఆఫీస్ కు వచ్చాను (దరిద్రపుగొట్టు కాంగ్రెస్ పార్టీ కు, మన దేశానికి ఏ రకం గానూ ఉపయోగ పడని కమ్యూనిస్ట్ పార్టీ కు మద్దతు గా మాత్రం కాదు).

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...