Jump to content

SIVA_anNFAN

Members
  • Posts

    4,262
  • Joined

  • Last visited

  • Days Won

    1

Reputation Activity

  1. Like
  2. Like
  3. Like
    SIVA_anNFAN reacted to sonykongara in AP Government Released 10,000 Jobs Notification   
    ఆంధ్రాలో ఆరువేల పోలీసు కొలువులు !
      ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖాకీ కొలువుల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఉద్యోగులు దాదాపుగా రాజధాని ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో కొలువుల భర్తీని వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో ముందుగా దాదాపు 6వేల పోలీసు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. క్యాపిటల్ రీజియన్ సెక్యురిటీ నిమిత్తం ఈ నియామకాలు జరగనున్నట్లు సమాచారం. పోలీసు కొలువుల భర్తీ ఇలా సాగనుంది. శుక్రవారం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 5591 పోస్ట్‌ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం ఏ ప్రాంతంలో ఎన్నెన్ని పోస్ట్‌లు ఉన్నాయో తెలుసుకోండి.   విజయవాడ కమీషనరేట్ 310 కానిస్టేబుల్స్ 14 మంది మహిళా కానిస్టేబుల్స్ 188 మంది ఏఆర్ కానిస్టేబుల్స్‌ గుంటూరు రూరల్, తుళ్లూరు సబ్‌డివిజనల్ ఆఫీస్ 1. 398 మంది కానిస్టేబుల్స్ 2. 97 ఏఆర్ పోస్ట్‌లు గుంటూరు అర్బన్ 1. 45 మంది కానిస్టేబుల్స్ 2. 10 మంది మహిళా కానిస్టేబుల్స్ 3. 20 మంది ఏఆర్ కానిస్టేబుల్స్ ఇతర పోస్టులు 1. డిప్యూటీ జైలర్(16) 2. మేల్ వార్డర్(240) 3. ఫిమేల్ వార్డర్(25) 4. సివిల్ ఎస్‌ఐ(245) 5. మహిళా ఎస్‌ఐలు(110) 6. పోలీస్ కానిస్టేబుల్స్(2319) 7. మహిళా కానిస్టేబుల్స్(113) 8. ఏఆర్ ఎస్‌ఐ(113) 9. ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్స్(733) 10. ఏపీఎస్పీ రిజర్వ్ ఎస్‌ఐ(209) 11. కమ్యూనికేషన్స్ పోలీస్ కానిస్టేబుల్స్(330)
×
×
  • Create New...