Jump to content

Balayya Capability on AHA


Bangi Ramanji

Recommended Posts

ఆహా షో లో రెండు ఎపిసోడ్లను ముగించిన బాలకృష్ణ UNSTOPPABLE విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటుంది.... అయితే, ఆహా లో బాలకృష్ణ షో ను మొదలెట్టకముందు 2000 టార్గెట్ పెట్టుకొని ఉంటే, 1000, 1500 subscribers వచ్చేవారు, దాని నుంచి క్వాలిటీ ప్రొడక్ట్ లేకపోవడం వలన 943 subscribers కు పడిపోయింది, కానీ బాలకృష్ణ show వచ్చిన తర్వాత 5000, 5000 subscribers ను నవంబర్ 4, 5 తేదీల్లో రావడం తో అల్లు అరవింద్ అమితమైన ఆనందం ను వ్యక్తం చేశారు ..... 

 

Source : Youclick youtube channel with aha team

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...