Cyclist Posted April 12, 2021 Posted April 12, 2021 కొచ్చన్ అడిగే ముందు మన పార్టీ పేరు వైయెస్సార్ పేరు మీద వున్నదని ఈ సారి కాంగ్రెస్స్ గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పి మడమ తిప్పిన విషవసనీయత వ్యక్తి అని తెలుసుకోవాలి కద పెద్దిరెడ్డి. ఆయన తమ్ముడిని చంపిన దాని మీద లోకేశ్ సవాల్ మీద ఆయన అబ్బాయిని స్పందించమన వచ్చుకదా? మోడీ గారు మూగ ప్రేమికుడు అనే వైకాపా నమ్మకం కోసం ఇంకొకరు అవసరమా?
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.