Cyclist Posted February 4, 2019 Share Posted February 4, 2019 పాత సంగతులు ? నీలం సంజీవ రెడ్డి ని తప్పించి విద్యాధికుడు, సౌమ్యుడు మేధావి అయినా "దామోదరం సంజీవయ్య" అనే దళితుడిని దేశం లో మొదటిసారి ముఖ్యమంత్రి గా నియమిస్తే తట్టుకోలేని "రెడ్డి" అభిజాత్యపు మేథావులు అయినా "అప్పటి రెవిన్యూ మంత్రి పిడతల రంగారెడ్డి, ఆర్థిక మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి AC సుబ్బా రెడ్డి, " లు ఒక దళితుడు CM గా ఉంటె ఆయన కింద మేము పనిచేయడమా అని ఆయన మంత్రివర్గ సమావేశాన్ని బహిస్కరించిన దాఖలాలు నేను గుర్తు చేయనా ? దామోదరం సంజీవయ్య ని పని చేసుకోనీకుండా పొద్దున్న లేస్తే ఆయన మీద పితూరీలు ఢిల్లీ కి మోసుకెళ్లి ఆయన్ని వేధించి నా కుహనా కులగజ్జి గాళ్ళ గురించి నేను రాయన ? ఆయన్ని పదవి నుండి దింపే వరకు నిద్రపోని దద్దమ్మల గురించి నేను గొంతెత్తి చెప్పనా ? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది "జగన్ రెడ్డి" గార్లు Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.