paruchuriphani Posted July 12, 2017 Share Posted July 12, 2017 యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’ పై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అమితాసక్తి నెలకొన్న సంగతి విధితమే. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ కూడా ఆ అంచనాల్ని మించేలా ఉండటంతో చిత్ర క్రేజ్ తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పలు అంశాల్లో టాప్ ప్లేస్లో ఉన్న ఈ టీజర్ తాజాగా అఫీషియల్ యూ ట్యూబ్ చానెల్లో 10 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ టీజర్ కు 10, 114, 198 హిట్లతో పాటు 2,35,000 లైక్స్ దక్కాయి. ఇంత తక్కువ కాలంలో ఇంతలా ఆదరణ పొందిన టీజర్ ఇదేనని చెప్పొచ్చు. మూడు పాత్రల్లో ఒకటైన నెగెటివ్ షేడ్స్ కలిగిన జై పాత్రపై రూపొందించిన ఈ టీజర్లో ఎన్టీఆర్ విలన్ గా సరికొత్త లుక్ లో కనిపించడమే గాక తన నటనతో అబ్బురపరిచేలా చేశాడు. దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా ఉండటంతో టీజర్ బ్రహ్మాండమైన విజయం సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
bhaskar9999 Posted July 12, 2017 Share Posted July 12, 2017 Tiger daw Link to comment Share on other sites More sharing options...
naRASH@NTR Posted July 22, 2017 Share Posted July 22, 2017 :child: Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.