Jump to content

Balakrishnanu Rangamloki dimputhunna Chandrababu


NTRNBKNTR

Recommended Posts

బాలకృష్ణ ను రంగం లో కి దింపుతున్న చంద్రబాబు

 

ముల్లు ను ముల్లు తోనే తీయాలి అన్నట్టు సినిమా గ్లామర్ ను సినిమా గ్లామర్ తోనే ఎదుర్కోవాలని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచన. చిరంజీవి పార్టీ తో తెదేపా కు రానున్న ముప్పు ను బాలకృష్ణ ను దింపి సమర్థ వంతం గా ఎదుర్కోవాలని చంద్రబాబు వేగం గా పావులు కదుపుతున్నారు. యువరత్న నందమూరి బాలకృష్ణ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ కి అదనపు గ్లామర్ తొడవుతుందని తద్వారా తెదేపా నుంచి చిరు పార్టీ లో కి చేరే వాళ్ళకు చెక్ పెట్టటమే కాకుండా కార్యకర్తల లో కూడా ఊపు ను తీసుకురావాలన్నది చంద్రబాబు యోచన.  

 

ఇది ఇలా ఉంటే అభిమానులు మాత్రం తమ వెండితెర వేలుపు రాజకీయాల లో అడుగుపెడితే చూడాలని వెయ్యి కనులతో ఎదురుచూస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...