(ఈటీవీ స్క్రోలింగ్) అమరావతి : ఎన్టీఆర్ భవన్‍పై దాడి ఘటనపై పోలీసుల విచారణ
- 2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్‍పై దాడి చేసిన వైసీపీ మూకలు
- దాడి చేసిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు
- రెండున్నరేళ్ల తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టిన పోలీసులు
- పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణ ముమ్మరం చేసిన ప్రత్యేక అధికారులు
- సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను గుర్తిస్తున్న పోలీసులు
- దాడి చేసిన వారితో పాటు చేయించిన వారిపైనా పోలీసుల దృష్టి