Jump to content

Bezawadabullo

Members
  • Posts

    3,037
  • Joined

  • Last visited

Posts posted by Bezawadabullo

  1. On 2/9/2024 at 2:32 PM, LION_NTR said:

    Dagulbaaji Neeku ye seats lo gelavatam kashtam?🥸
    Dagulbaaji kaa Beta YSj: idhigo..ee 10 places 😤

    Dagulaabji: don’t worry raa ..naa priya puthraa 🤓allaiance lo nenu, PK kalIpi aa seats teesukuntaam.  Nuvvu kummesko..😎

     

    ee story prakaram, 15 already YCP win ani fix aipoyara story writers.   

    trolls lo numbers chusukoni troll cheyyandi saami.... anni leader eh cusukovali antey ettaaaa

  2. 1 hour ago, Bittu_77 said:


    ఈ సారి పోలింగ్ రోజు ఎప్పుడూ చూడని ప్రాణనష్టం చూడబోతున్నాం..??

     బూత్లలో కూర్చునేది తెగించిన వాళ్ళే ముఖ్యంగా సీమలో..!!

     కార్యకర్తలను పోగొట్టుకోవాలనీ ఏ నాయకుడూ అనుకోడు..!!

    వాడు అధికారులని మార్చి రెడీగా పెట్టుకున్నాడు..!!

    ఈ సారి వాడు గెలిస్తే తెలుగుదేశం జెండా పట్టుకోడానికి ఎవ్వరూ రారు..!!

    ఇన్ని రోజులు కార్యకర్తలను పోగొట్టుకున్నది చాలు.. ఇక మీద ఎవ్వరూ పార్టీ వల్ల దెబ్బ తినకూడదు.. అనే ఉద్దేశం అయి ఉంటుంది బాబు గారికి..!!

    ఇక్కడ ఎంత చించేసుకున్నా.. చాలా చోట్ల ఏజెంట్ గా కూర్చున్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది..!!

    గెలిచే వరకూ ఓర్చుకొని బాబు గారికి సహకరిద్ధామా..??

    లేక ఇక్కడే చించుకొని చించుకొని అలిసిపోయి.. మళ్ళీ మన కార్యకర్తలను పోగొట్టుకుందామా..??

    నికార్సైన తెలుగుదేశం కార్యకర్త బాగా  ఆలోచించాల్సిన విషయం..!!

    నావరకు నేను బాబు గారు చెప్పిందే ఫైనల్..!!

    మరి మీరు ఎటు వైపు..??

    మరి రాక్షసునితో పోరాడాలి అంటే అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకోవాలి
    అందుకే ఈరోజు బాబు గారి ఢిల్లీ పర్యటన..!!

    బాబు గారి మాటే వేదం
    అదే కరడుగట్టిన పసుపు సైనికుడి నిర్ణయం..!!

    leader delhi ki vellalsina pani ledhu... ain velladu antey, definite ga mana alochanalaki beyond velli Delhi ki velladu anukunta....

    party or power nothing when leader thinks about karyakarthas..... i support him whatever he decides

  3. the raid 1 lo vellu SWAT team vuntaru...oka building lo a COUNTRY ki chandina dreaded criminal vuntadu TOP FLOOR lo....so HERO SWAT team one floor at a time veltharu paiki...at every floor villains vuntaru...inka action e

     

    2nd part 1st part ayyina 1 hr tharuvtha nunchi resume avutundi

    annay endhidhi disco pakka daari pattisthannav cinemala gurinchi talkuthunnav enti :dream:

  4. Movie bagundhi..BG music superb...Screenplay based movie..Ekkada bore kottaledhu ..3d effects are also good .Hit For Kalyanram hope he gets his investment out and gets profits

×
×
  • Create New...