Jump to content

Anne

Members
  • Posts

    24,604
  • Joined

  • Last visited

  • Days Won

    3

Posts posted by Anne

  1.  

    పట్టిసీమ ఊసెత్తితే సహించం

     

    కేఆర్‌ఎంబీకి ఆంధ్రప్రదేశ్‌ ఘాటు లేఖ

     
    హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘మీ ఏకపక్ష నిర్ణయాలను ఆమోదించం. కృష్ణా ట్రైబ్యునల్‌ ఆదేశాలకు భిన్నంగా సొంత నిర్ణయాలు తీసుకుంటామంటే సమ్మతించం. ప్రధానంగా మీ పరిధిలోలేని పట్టిసీమ ఎత్తిపోతల పథకం గురించి ప్రస్తావించడాన్ని ఏ మాత్రం సహించం. కృష్ణా నది ప్రధాన ప్రవాహంలో వాటా సహా.. తుంగభద్ర నీటిని పరిగణనలోకి తీసుకోకుండా సొంతంగా లెక్కలు వేసి రెండు రాష్ట్రాలకూ కేటాయింపులు చేస్తామంటే అంగీకరించం. మీ విధానం వల్ల మాకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది’ అని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు ఆంధ్రప్రదేశ్‌ తేల్చిచెప్పింది.
     
    పదే పదే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి ఏపీ మళ్లిస్తోందని ప్రతి లేఖలోనూ పేర్కొంటూ.. తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న నీటి తరలింపుల గురించి ప్రస్తావించకపోవడంలోని ఆంతర్యమేమిటని బోర్డును ప్రశ్నించింది. ‘ఎస్‌ఆర్‌ఎస్పీ, ఎస్‌ఆర్‌ఎస్పీ వరద కాలువ, దేవాదుల నీటిని తెలంగాణ మళ్లిస్తోంది. సింగూరు జలాలను హైదరాబాద్‌ తాగునీటికి వినియోగిస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానూ నీటిని తరలిస్తోంది. దీనివల్ల కృష్ణా డెల్టాకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అయినా ఈ ప్రాజెక్టుల గురించి మీరు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కానీ పట్టిసీమ గురించి మాటిమాటికీ ప్రస్తావిస్తున్నారు. హేతుబద్ధత లేని మీ మూడో ఆప్షన్‌ లెక్కలను ఎంతమాత్రం ఆమోదించం’ అని ఏపీ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు సోమవారం బోర్డుకు ఘాటుగా లేఖ రాశారు.

     

    super ila strong ga untanae postive ga untadi.

  2. tg site lo..

     

    As a matter fact this Tail Pond Dam should have been completed by 1990, but despite having been given all the necessary permissions only because of the sheer negligence the delaying tactics that the construction of tail pond has been abnormally delayed, because of absence of tail pond, during the generation of power whatever water is used is being sent down the stream without storing for re-use. The left out water is reaching the Prakasham barrage; from there that water is being supplied to peasants of Krishna district for decades on. Thus the water which was supposed to be supplied to Telangana Region is being diverted to the Andhra region for decades together.

     

    http://teejacpower.blogspot.co.uk/2010/10/tale-of-nagarjuna-sagar-tail-pond-dam.html

  3. if the flow is for more days

    we can draw more than 100 tmc

    vastae manchidae... inka krishna lo asalu no water antae 100 tmc aitadi imean in prakasam barriage. Rainy sesasons lo oka 20 to 30 days barriage degara flow untadi.. aaa time lo elagu vadam..... esari from day 1 nundi 8k cuses vadultaru... full pleged ga canals lo chivari polam varuku ravali antae 11k cusescs varuku water kavali... full water flow capacity entha after dam opening ...
  4.  

    సీఆర్‌డీఏ పరిధిలోకి మరో 7 గ్రామాలు

     

    • మొత్తం పరిధి 8914.51 చ.కిమీ మేర పెరుగుదల
    • మున్సిపల్‌ శాఖకు సీఆర్‌డీఏ ప్రతిపాదన
    హైదరాబాద్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ సీఆర్‌డీఏ పరిధిని మరో 311.19 చదరపు కిలోమీటర్ల మేర పెంచాలని మున్సిపల్‌ శాఖకు సీఆర్‌డీఏ ప్రతిపాదన పంపింది. ప్రస్తుతం ఏపీసీఆర్‌డీఏ 8603.32 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఇందులో గుంటూరు జిల్లాకు చెందిన 26, కృష్ణా జిల్లాలోని 30 మండలాలున్నాయి. కొంత అటవీభూమి కూడా ఉంది. యూజర్‌ ఏజెన్సీ హోదాలో సీఆర్‌డీఏ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ, వాతావరణ మార్పుల శాఖను సంప్రదించి అటవీ భూముల డైవర్షన్‌ ప్రక్రియపై దృష్టి సారించింది. ఆ ప్రతిపాదనల్లో భాగంగా కృష్ణా జిల్లాలోని కాట్రేనిపాడు ఫారెస్ట్‌ బ్లాక్‌ను, గుంటూరులో వెంకటాయపాలెం ఫారెస్ట్‌ బ్లాక్‌, దాని అదనపు భూభాగాన్ని సీఆర్‌డీఏలో కలపాలని కోరారు. వాటి పరిధిలోని 7 గ్రామాలను సీఆర్‌డీఏ పరిధిలో కలపాలని తాజాగా ప్రతిపాదించారు.కృష్ణా జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో ఒకటి ఉంది.

     

    motham krishna and guntur antae saripodi ga... most of the krishna distric is in crda...  

  5. pollute cheyyodhu ra ayya ...

    aada dolphins vuntayi ..

    strict eco based ye plan cheyyandi..enni chesina tourists gurinchi telisindhey

    let them do some thing yar there some employment perigidi akada .. chala mandi vastunar but food and stay facilites em lev...avi rendu improve chestae it will be a very good destination for tourists..
×
×
  • Create New...