Jump to content

Kiriti

Members
  • Posts

    2,494
  • Joined

  • Last visited

Posts posted by Kiriti

  1. Andhra Pradesh government is planning a new barrage on Krishna river will connect Amaravati from Hyderabad-Vijayawada national highway of Krishna district. Krishna River, the second prime river in Andhra Pradesh flows east and turns to the north side at Vykuntapuram hill and later returns eastward giving it the name: Uttaravahini.

     

    This east to north and back to east, twist is considered auspicious as per Hindu belief and Vastu. Andhra Pradesh government is planning this new barrage across Krishna between Vykuntapuram of Amaravati Capital Region and Damuluru of Krishna district. This Barrage is likely to store 5 TMC water which will otherwise go waste into the sea.

    This barrage at Uttara Vahini will be auspicious for Amaravati, Vaastu Pandits say. The water stored here will be helpful for the growing water needs of Amaravati. In the Capital Master Plan, Singaporean planners also suggested construction of bridges including a 3-km-long underwater tunnel on the Krishna between Vijayawada and old Amaravati in the Master Plan. This will be one of those.

     

     

    Excellent.

  2. Lokesh sangati yenduku le.. he is still not part of govt..

    It is govt responsibility to campaign their schemes and achievements..

    Ysr hayam lo jalayagnam meeda (major), fee reimbursement meeda, pensions meeda, 108, aarogyam sri ilaanti vaati meeda almost rojuko full page adv vundedi anni papers lo

     

     

    I agree with you. Responsibility theesukuni work cheyyali kadha. Ippudu responsibility feel avvatamu ledhu ani kaadhu. Adhi bayataku kanapadali.

     

     

     

     

    Lokesh CM avali ana big leader avali anna sare kotery is building adi stop cheyali because no news reaches him if kotery is there they will stop it

     

    Better go for cycle yatra start from 2018 starting till elections adi emana use

     

     True.

  3. Tdp is not campaigning any of their achievements this time.. leaders sangati ayithe marchipondi..

    Where as rayalaseema Jaffa redds& supporters are using media to spew venom on cbn , coasta, pattiseema and anything else the current govt does

    Complete failure of tdp in Campaigning this time.. even TG govt still giving advertisements on all TG schemes even now..even yesterday I saw advertisements on haritha haram

     

    Atleast Lokesh can take care of these.

  4. Pushkaram_DoYourPart @yarlagaddavrao

    Has it ever happened in history that Seema got 25.52TMC from Srisailam, and K-Delta received only 20TMC of Krishna + 19TMC of

    Godavari?

     

     

     

    TDP emi chestundhi intha major achievement ni data tho saha publicize chesukokunda em chestunnaro ento

     

     

    ministers and local seema leaders ....nidra vadhilandi ipparikaina ...publicize what govt is doing

     

     

    Worst part media advisors sleeping ani theatres lo vesthe emana use it will reach people but mana vallu chesina cheppukovadam teliyadu emi ra ee karma

  5. ప్రాజెక్టులను పూర్తి చేస్తాం!.
    చంద్రబాబు.
    విజయవాడ: వర్షపు నీటిని అంచనా వేసేందుకు సమగ్ర నీటి యాజమాన్య ప్రాధికార కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం జలవనరుల కార్యాలయంలో సమగ్ర నీటి యాజమాన్య ప్రాధికార కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఏడు ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రాజెక్టులుగా తీసుకున్నాం. ఈ ఏడాది చాలా ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను కలిపాం. గోదావరిలో ఇన్‌ఫ్లో పెరిగితే ఆ నీటిని కృష్ణానదికి తీసుకొస్తాం. శ్రీశైలంలో నీరు నిల్వ చేసి కరవు ప్రాంతాలకు వినియోగిస్తాం. రాబోయే రోజుల్లో కృష్ణా, పెన్నాను అనుసంధానం చేస్తాం. స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నాం.’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

    సమగ్ర నీటి యాజమాన్య ప్రాధికార కేంద్రం గురించి ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి నుంచే నీరు-చెట్టు పనులు, కాల్వ స్థితిగతులు వీక్షించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో జలవనరుల అధ్యయనానికి సమగ్ర నీటి యాజమాన్య ప్రాధికార కేంద్రం వెసులుబాటు కల్పించిందన్నారు. అదే విధంగా రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టుల పనితీరును ఇక్కడి నుంచే పరిశీలించే సౌకర్యం ఉందని, వెయ్యి సెన్సార్లు పెట్టి ఉపరితలంలోని నీటిని అంచనా వేయవచ్చని చంద్రబాబు వివరించారు.

  6. Oka large scale program laaga teesukuni state mottham roads pakkana manchi trees plant cheste baaguntadhi! 

     

    NGO's and students ni use chesukuni program execute cheste baaguntadhi!

     

    NGOs ni indulo touch cheyyaka povatamu better. Ippatike crying started.

  7. విజయవాడ: తాత్కాలిక సచివాలయం నిర్మాణంపై సందిగ్ధత వీడింది. చదరపు అడుగు రూ.3350కు నిర్మించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఎల్‌ అండ్‌ టీ 4 భవనాలు నిర్మించనుంది. మరో రెండు భవనాలు షాపూర్‌జీ పల్లంజీ నిర్మించనుంది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంతో ఒక్కో భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రేపు కేబినెట్‌లో శంకుస్థాపన తేదీ ఖరారు చేయనున్నారు. జూన్‌ 15 నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఆర్డీఏ కోరింది. మేలోగా గ్రౌండ్‌ ఫ్లోర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

×
×
  • Create New...