Jump to content

bebbuli

Members
  • Posts

    4,790
  • Joined

  • Last visited

  • Days Won

    1

Posts posted by bebbuli

  1. 8 minutes ago, Venu_NTR said:

    Jaithra annai .. TCS fetish elago...

    Naku eh sbi cards... ICICI fetish... 😄😄

    Ayna meeru super rich la unnaru kada uncle...SBI cards vi 700 quantity konnaru anukunta kada...

  2. november 09 ఉదయం ? 10.30
    ..
    ..
    జడ్జిగారి ?‍⚖️ లాండ్ ఫోన్ ? మోగింది
    ..
    ..
    హలో ...నాంపల్లి కోర్టాండీ ?
    ..
    ..
    అవును. ఎవరు మాట్లాడుతున్నారు ?
    ..
    ..
    ఒక ముఖ్యమైన విషయం ఉందండీ. అది మీకు చెబుదామని ఒక బాధ్యత గల పౌరుడిగా మీకు ఫోన్ చేస్తున్నా
    ..
    ..
    విషయం చెప్పండి
    ..
    ..
    ఆతంకవాదులు కోర్టులో బాంబ్ ? పెట్టారండి. మీరంతా వెంటనే బయటకు వచ్చేసి ప్రాణాలు కాపాడుకోండి
    ..
    ..
    బాబూ ! జగన్. ఇక కామెడీ చాలుగానీ పదకొండింటికల్లా కోర్టుకు హాజరు కాకపోయావంటే నీ మొహం మీద పేలుతుంది ? బాంబ్

  3. ఏంటి గబ్బర్..పొట్టంతా అలా ఉబ్బిపోయింది ? నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నావు. ఏమయింది ?
    ..
    ..
    బాతురూములో చీమలూ, బల్లులూ తిరుతుతున్నాయి. అవన్నీ అలా నిఘాలో ఉండగా ఒంటేలికి వెళ్ళడం ఎలా కుదురుతుంది పిల్ల సైనిక్ ? అందుకని మూడురోజులనుండి...

×
×
  • Create New...